ఇంకా పాత కీప్యాడ్ ఫోనే వాడుతున్నారా..?

|

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రతిఒక్కరి చేతిలో కామన్ అయిపోయింది. స్మార్ట్‌ఫోన్ చేతిలోలేకపోతే ప్రపంచానికి దూరంగా ఉన్న భావనకు లోనవుతాం. అదే స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్నే జయించినంత అనుభూతికి లోనవుతాం. రోజుంతా మనల్ని అంటిపెట్టుకుని తిరిగే వస్తువు ఏదైనా ఉందంటే అది ఫోనే.

ఇంకా పాత కీప్యాడ్ ఫోనే వాడుతున్నారా..?

Read More : పెట్రోల్ బంక్‌లో ఫోన్ ఎందుకు వాడకూడదు?

ఒక్కమాటలో చెప్పాలంలే నేటి యువతరానికి ఫోన్ చేతిలో లేకపోతే అసులు టైమే గడిచినట్లు ఉండదు. స్మార్ట్‌ఫోన్ అవసరం ఇంతగా పెరిగిపోతోన్న నేపథ్యంలో ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలను మీ ముందుంచుతున్నాం...

1

1

మీరింకా పాత ఫీచర్ ఫోన్‌నే వాడుతున్నట్లయితే మీ మిత్రులుగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో చాట్ చేసుకునే అవకాశాన్ని కోల్పొతారు.

2

2

మీ చేతిలో ఫోన్ పాత ఫీచర్ ఫోన్ ఆధునిక టెక్నాలజీతో ఏమాత్రం పోటీపడలేక సతమతమవుతుంటుంది.

#3

#3

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అందించే సౌకర్యాలను మీరు ఆస్వాదించలేరు.

#4
 

#4

ఏ విధమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు మీ ఫీచర్ ఫోన్‌కు అందవు.

#5

#5

అప్పుడప్పుడు సెల్ఫీలను తీసుకుందామనుకున్నా.. మీ ఫోన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సౌకర్యాన్ని సపోర్ట్ చేయదు.

#6

#6

సాధారణ ఫీచర్ ఫోన్ ద్వారా ఎప్పటికి 4జీ కనెక్టువిటీని అందుకోలేరు.

#7

#7

మీ సిమ్ కార్డ్ ఎప్పటికి ఇంత పెద్దదిగానే ఉంటుంది.

#8

#8

నాసిరకమైన కెమెరాలో క్వాలిటీ మిమ్మల్ని తరచూ వేధిస్తుంటుంది.

#9

#9

ఒకసారి నీ స్మార్ట్‌ఫోన్ ఇవ్వు' వాడుకుని ఇస్తా అని ప్రతిసారీ మీరు మీత్రుడుని అడగటం ఏ మాత్రం బాగుండదు. కాబట్టి, మీరు కూడా వీలైనంత త్వరగా స్మార్ట్‌ఫోన్కు అప్‌‌గ్రేడ్ అవ్వండి.

Best Mobiles in India

English summary
why you need to upgrade your phone right now. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X