Home
News

పోర్న్ చూస్తున్నప్పుడు ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తున్నారా..?

By Sivanjaneyulu Bommu

పోర్న్ చూస్తున్నప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంచుతున్నారా...? బుక్కైపోతారు జాగ్రత్త!. ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయిన తరువాత ఏదైనా అడల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ లేదా షాడీ పోర్న్ వెబ్‌సైట్‌ను మీరు ఓపెన్ చేస్తున్నట్లయితే ఆ వెబ్‌సైట్‌లకు సంబంధించిన ఫేస్‌బుక్ ప్లిగిన్స్ యాక్టివ్‌గా మీ సర్ఫింగ్ డేటాను ట్రాక్ చేస్తూ ప్రైవసీని ప్రశ్నార్థకంలోకి నెట్టేయగలవని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

పోర్న్ చూస్తున్నప్పుడు ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తున్నారా..?

మీ పోర్స్ సర్ఫింగ్ అలవాట్లు ఆధారంగా ఎటువంటి సెక్స్యువల్ యాడ్స్ మీ పేజ్‌లో పోస్ట్ కానప్పటికి మీరు ఏం చేస్తున్నారనేది మాత్రం ఫేస్‌బుక్ స్ఫష్టంగా కనిపెట్టేస్తుంది. మీ పోర్స్ సర్ఫింగ్ డేటా ట్రాక్ కాకుండా ఉండాలంటే, ఆ సైట్‌లలోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా మీ ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి లాగవుట్ కావల్సి ఉంటుంది.

Read More : భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

ఫేస్‌బుక్‌లో పోర్న్ ఆధారిత మాల్వేర్!

ఫేస్‌బుక్‌లో పోర్న్ ఆధారిత మాల్వేర్!

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో పోర్న్ ఆధారిత మాల్వేర్ (porn-based malware) హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రమాదకర మల్వేర్ లింక్‌లు క్షణాల్లో
ఫేస్‌బుక్‌ యూజర్ల అకౌంట్‌లను వైరస్‌లతో నింపేయగలవు.

ఫోర్న్ ఆధారిత మాల్వేర్ ఎలా ప్రవేశిస్తుంది..?

ఫోర్న్ ఆధారిత మాల్వేర్ ఎలా ప్రవేశిస్తుంది..?

మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి మీ మిత్రుడు నుంచి షేర్ కాబడినట్లు ఓ పోర్న్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై పొరపాటును మీరు క్లిక్ చేసినట్లయితే కొద్ది సెకన్ల పాటు ఆ వీడియో ‘ప్లే' అయి ఆగిపోతోంది. ఆ తరువాత వీడియో మొత్తం చూడాలంటే ఫ్లాష్ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతుంది.

ఫోర్న్ ఆధారిత మాల్వేర్ ఎలా ప్రవేశిస్తుంది..?

ఫోర్న్ ఆధారిత మాల్వేర్ ఎలా ప్రవేశిస్తుంది..?

డౌన్‌లోడ్ పై క్లిక్ చేసినట్లయితే మాల్వేర్ మీ కంప్యూటర్‌లోకి ప్రవేశించి మౌస్ ఇంకా కీబోర్డ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటుంది.

ఫోర్న్ ఆధారిత మాల్వేర్ ఎలా ప్రవేశిస్తుంది..?

ఫోర్న్ ఆధారిత మాల్వేర్ ఎలా ప్రవేశిస్తుంది..?

ఒకసారి మీరు ఈ దాడికి గురైనట్లయితే ఈ ప్రమాదకర మాల్వేర్ మీకు తెలియకుండానే ప్రతిసారీ 20 మందికి వివిధ లింక్స్ రూపంలో మాల్వేర్‌ను పోస్ట్ చేస్తుంటుంది. ఆ లింక్‌‍లను క్లిక్ చేసిన వారు కూడా ఇదే తరహా దాడులకు గురువుతారు.

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వైరస్ దాడుల నుంచి  కాపాడుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వైరస్ దాడుల నుంచి కాపాడుకోవటం ఎలా..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్ వివరాలను ఎవరైనా దొంగిలించినట్లు మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే పాస్‌వర్డ్‌ను మార్చేయండి.

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వైరస్ దాడుల నుంచి  కాపాడుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వైరస్ దాడుల నుంచి కాపాడుకోవటం ఎలా..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను ప్రతిసారీ పూర్తిగా లాగ్‌అవుట్ చేయండి. అది, మీ పర్సనల్ కంప్యూటర్ అయినా సరే. 

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వైరస్ దాడుల నుంచి  కాపాడుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వైరస్ దాడుల నుంచి కాపాడుకోవటం ఎలా..?

మీ బ్రౌజింగ్ సెషన్లకు సంబంధించి ఇంటర్నెట్ హిస్టరీతో పాటు క్యాచీలను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి.

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వైరస్ దాడుల నుంచి  కాపాడుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వైరస్ దాడుల నుంచి కాపాడుకోవటం ఎలా..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్లకు శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకోండి (మీరు ఎంపిక చేసకునే పాస్‌‌వర్డ్‌లో అక్షరాలు ఇంకా విరామ చిహ్నాలు ఉండేవిధంగా జాగ్రత్త వహించండి).

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వైరస్ దాడుల నుంచి  కాపాడుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వైరస్ దాడుల నుంచి కాపాడుకోవటం ఎలా..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్ నిరంతరం సెక్యూర్డ్‌గా ఉండాలంటే యాంటీ వైరస్‌ను సాఫ్ట్‌వేర్‌ను తప్పనిసరిగా మీ పీసీలో ఇన్‌స్టాల్ చేయాలి.

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వైరస్ దాడుల నుంచి  కాపాడుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వైరస్ దాడుల నుంచి కాపాడుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్‌లో ఉన్న కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించటం మంచిది.

More from GizBot

Best Mobiles in India

English summary
Why logging out of Facebook before watching porn is good. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X