ఫొటోల స్కానింగ్‌, డెవలపింగ్‌, ఎడిటింగ్‌ మూడు ఒకేసారి...

Posted By: Staff

ఫొటోల స్కానింగ్‌, డెవలపింగ్‌, ఎడిటింగ్‌ మూడు ఒకేసారి...

ఫొటోల స్కానింగ్‌, డెవలపింగ్‌, ఎడిటింగ్‌లాంటి ప్రక్రియలన్నింటికీ ఓ కొత్త పరికరం వచ్చింది. అదే SVP PS-9700. ఫిల్మ్‌ నెగిటీవ్‌లను కూడా ఇది ఫొటోలుగా మార్చేస్తుంది. ఫొటో ఫ్రేంలో సెట్‌ చేసి ప్లాపీడ్రైవ్‌లో పెట్టినట్టుగా డివైజ్‌లో ఉంచగానే తెరపై ఫొటో కనిపిస్తుంది. 'స్కాన్‌'పై క్లిక్‌ చేసి ఎంటర్‌ నొక్కితే స్కాన్‌ అవుతుంది. నెగిటీవ్‌లను కూడా ఫ్రేంలో సెట్‌ చేసి డివైజ్‌లో ఉంచగానే ఫొటో తెరపై డిస్‌ప్లే అవుతుంది. స్కాన్‌ చేసి ఎడిట్‌ చేసిన ఫొటోలను మెమొరీ కార్డ్‌లో సేవ్‌ చేసుకునే వీలుంది. 32 ఎంబీ ఇంటర్నట్‌ మెమొరీని దీంట్లో నిక్షిప్తం చేశారు. 2.4 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ స్క్రీన్‌, 2.0 యూఎస్‌బీ ఇంటర్ఫేస్‌, బిల్డ్‌ఇన్‌ బ్యాక్‌లైట్‌ సదుపాయాలతో దీన్ని తయారు చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot