వై-ఫైతో వైర్‌లెస్ చార్జింగ్, త్వరలో సాకారం
మీ స్మార్ట్‌ఫోన్‌ను ఏ విధమైన అవుట్‌లెట్‌కు కనెక్ట్ చేయకుండా పూర్తిగా ఛార్జ్ చేయగలరా..? ఈ ప్రక్రియ ఇప్పుడు సాధ్యం కానప్పటికి త్వరలో మాత్రం కచ్చితంగా సాధ్యమవుతుంది.

వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు పరిశోధకులు పోవైపై (PoWiFi) పేరుతో సరికొత్త టెక్నాలజీ అభివృద్థి చేసారు. ఈ టెక్నాలజీ ద్వారా వై-ఫై రూటర్ సహాయంతో వివిధ వై-ఫై డివైస్‌లను వైర్‌లెస్‌గా చార్జ్ చేసుకోవచ్చు.

ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే భవిష్యత్‌లో అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లను వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Wi-Fi Powered Electronics Have Become a Reality, Computers Might be Next. Read More in Telugu Gizbot.
Story first
published: Wednesday, June 10, 2015, 18:03 [IST]
Other articles published on Jun 10, 2015


Click it and Unblock the Notifications