సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

Posted By:

సాధారణంగా మనలో చాలా మందికి పెంపుడు జంతువులతో ఫోటోలు దిగే అలవాటు ఉంటుంది. ఇంట్లోని పెంపుడు జంతువులతో కొనసాగించిన సాన్నిహిత్యం బయటి జంతువులతో కొనసాగించలేం. 26 సంవత్సరాల నికోలీ ప్రెడ్రిక్ బోనిన్ రోసిన్ ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వృత్తిలో భాగంగా నికోలీ ఇటీవల సింహాల సంరక్షణకు సంబంధించి ఓ సాహసోపేతమైన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

డెన్మార్క్‌కు చెందిన రోసిన్ తన డాక్యుమెంటరీ చిత్రీకరణలో భాగంగా 12రోజుల పాటు బోట్స్‌వానాలోని అడువుల్లో సంచరించి సింహాలను అత్యంత సాహసోపేతంగా చిత్రీకరించటం జరిగింది. ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణలో భాగంగా రోసిన్ తన వెంట కానన్ డీఎస్ఎల్ఆర్, లికా ఎస్ఎల్ఆర్ కెమెరాలను తీసుకువెళ్లినప్పటికి ఉపయోగించింది మాత్రం కానన్ ఎస్100 బ్యాకప్ కెమెరా మాత్రమే. రోసిన్ సాహసాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహంతో నికోలీ..

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

డాక్యుమెంటరీ చిత్రీకరణలో నిమగ్నమైన నికోలీ  ఫ్రెడ్రిక్

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

డాక్యుమెంటరీ చిత్రీకరణలో భాగంగా స్నేహితునితో ముచ్చటిస్తున్న నికోలీ ఫ్రెడ్రిక్

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

సింహాలతో నికోలీ ఫ్రెడ్రిక్ సాహసాలు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot