విండోస్ 10 గేమ్ బార్ కొత్త ఫీచర్లు
మీరు Windows 10లో మరిన్ని ఆటలను ఆడాలని అనుకుంటున్నారా. Microsoft . తదుపరి పెద్ద అప్డేట్ మెరుగైన "గేమ్ బార్" లొ మరిన్ని కొత్త ఫీచర్లను విలీనం చెస్తూ గేమింగ్ మరింత సౌకర్యవంతంగా తయారవుతున్నది.
మీరు Windows 10లో మరిన్ని ఆటలను ఆడాలని అనుకుంటున్నారా. Microsoft . తదుపరి పెద్ద అప్డేట్ మెరుగైన "గేమ్ బార్" లొ మరిన్ని కొత్త ఫీచర్లను విలీనం చెస్తూ గేమింగ్ మరింత సౌకర్యవంతంగా తయారవుతున్నది.

కొత్త మరియు అప్డేట్ గేమింగ్ ఫీచర్లలొ బాగంగా Microsoft యూజర్స్ తమ గేమ్ బార్ని పర్సనల్ గా కూడా వ్యక్తిగతీకరించడానికి అనుమతిస్తుంది.

Windows 10 లో Spotify
మైక్రోసాఫ్ట్ Windows 10 గేమ్ బార్లో కొత్త Spotify విడ్జెట్ ద్వారా సంగీతాన్ని నియంత్రించడాని సులభతరం చేస్తుంది. మీరు ప్లే / పాజ్ / స్కిప్, ప్రస్తుత ప్లేబ్యాక్ పరికరాన్ని మార్చడం మరియు మీకు సిఫార్సు చేసిన ప్లేజాబితాలు ఎంచుకోవడం,ప్రారంభించడానికి కేవలం Win + G - గేమ్ బార్ లొని Spotify విడ్జెట్పై క్లిక్ చేసి మీ ఆధారాలతో సైన్ ఇన్ అయితే చాలు .

గాలరీ మరియు మెమ్మెస్
ఇప్పుడు, మీరు మీ Windows 10 పరికరంలో ఆటలను ప్లే చేసేటప్పుడు స్క్రీన్ షాట్ లను సులభంగా తీసుకోవచ్చు మరియు మెమ్మెస్ కూడా సృష్టించవచ్చు.
1. Spotify విడ్జెట్-
2. గేమ్ బార్ ని తీసుకురావడానికి WIN+ G ప్రెస్ చెయండి.
3. స్క్రీన్ షాట్- వీడియో తీసుకోండి
ఇప్పుడు గ్యాలరీకి వెళ్లి మీ మెసేజ్ ఆడ్ చేసి మెమ్మెస్ సృష్టించవచ్చు. ఇప్పుడు Twitter ద్వారా మీ స్క్రీన్ షాట్ లను,మెమ్మెస్ ని ,వీడియోస్ని షేర్ చెయవచ్చు .

చాట్
Xbox సోషల్ విడ్జెట్ కింద మీరు మీ స్నేహితులు ఏ ఆటలను ఆడారో దానిపై ట్యాబ్ ఉంచవచ్చు. మీరు మెసేజ్ మరియు వాయిస్ చాట్ కూడా చేయవచ్చు. గేమ్ బార్లో మీరు వారి మిక్సర్ స్ట్రీమ్ ని చూడవచ్చు.


Click it and Unblock the Notifications








