విండోస్ 8 ఫీచర్స్‌ని అన్‌లాక్ చేయాలంటే బ్లూపాయిజన్ ఉండాల్సిందే

Posted By: Staff

విండోస్ 8 ఫీచర్స్‌ని అన్‌లాక్ చేయాలంటే బ్లూపాయిజన్ ఉండాల్సిందే

కొన్ని రోజుల ముందు విండోస్ 8 ట్వీకర్ టూల్ గురించి విన్నాం. దీని ఉపయోగం ఏమిటంటే విండోస్ 8ల హైడ్ అయినటువంటి ఫీచర్స్‌ని ఇది కనిపించేలా చేస్తుంది. ఇప్పుడు సరిగ్గా అలాంటి టూల్ మీముందుకు తెస్తున్నాం. ఈ టూల్ పేరు విండోస్ 8 బ్లూపాయిజన్. విండోస్ 8ని ఎలా యాక్టివేట్ చేసుకొవాలో దానికి సంబంధించినటువంటి డౌన్ లోడ్ లింక్స్ విండోస్ 8 బిల్డ్ బయటకు వచ్చాయి.

విండోస్ 8 బ్లూపాయిజన్ ముఖ్య ఉపయోగం ఏమిటంటే విండోస్ 8 మైల్ స్టోన్ వన్ బిల్డ్‌లో ఉన్నటువంటి సీక్రెట్ ఫీచర్స్ అన్నింటిని ఇది అన్‌లాక్ చేస్తుంది. ఇంటర్‌పేస్ రిబ్బన్, మోడ్రన్ రీడర్, న్యూటాస్క్ మేనేజర్, వెబ్ కెమెరా లాంటి అప్లికేషన్స్ వంటివి ఇది అన్‌లాక్ చేస్తుంది. ఎప్పుడైతే మీ విండోస్ 8 ఫీచర్స్ అన్‌లాక్ అవుతాయో ఆ సమయంలో ఆటోమ్యాటిక్‌గా విండోస్ 8 బ్లూ‌పాయిజన్ ఆటో అప్‌డేట్ అవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot