విండోస్ ఫోన్ కోసం కొత్త 'ఫేస్‌బుక్ అప్లికేషన్'

Posted By: Super

విండోస్ ఫోన్ కోసం కొత్త 'ఫేస్‌బుక్ అప్లికేషన్'

 

టెక్నాలజీ గెయింట్ మైక్రోసాప్ట్ విడుదల చేసిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'ఫేస్‌బుక్ అప్లికేషన్ అప్‌డేట్‌' త్వరలో ఇంటర్నెట్లోకి రానుంది. ఇంటర్నెట్లోకి రావడానికి ముందే వన్ ఇండియా పాఠకులకు ముందుగా అందేజేసే భాగంలో విండోస్ ఫోన్ ఫేస్‌బుక్ అప్లికేషన్‌కి సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేకంగా అందజేస్తున్నాం..

ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా 1.4 మిలియన్ జనాభా విండోస్ ఫోన్ ఫేస్‌బుక్ అప్లికేషన్‌ని ఉపయోగిస్తున్నారు. త్వరలో విడుదల చేయనున్న ఈ 'ఫేస్‌బుక్ అప్లికేషన్ అప్‌డేట్‌' డైరెక్టుగా విండోస్ ఫోన్ కమ్యూనిటీ మీద తన ప్రభావాన్ని చూపనుంది. ఇప్పటి వరకు విండోస్ విడుదల చేసిన అన్ని అప్లికేషన్స్ కూడా విజయవంతం అయిన విషయం తెలిసిందే.

విండోస్ ఫోన్ 'ఫేస్‌బుక్ అప్లికేషన్ అప్‌డేట్‌' గురించి మాట్లాడుకుంటే గతంలో పోలిస్తే ఇప్పుడు మరిన్ని ఫీచర్స్‌ని అందించనుంది. విండోస్ ఫోన్ 'ఫేస్‌బుక్ అప్లికేషన్ అప్‌డేట్‌' అప్లికేషన్‌కి సంబంధించిన ఇమేజి మీ కోసం ప్రత్యేకంగా...

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot