Just In
- 9 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 11 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 14 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 17 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
వేటకత్తితో కిరాతకంగా దాడి.. కీలకంగా సీసీ కెమెరా ఫుటేజ్!
బెంగుళూరు నగరంలో మంగళవారం చోటు చేసుకున్న ఓ భయానక ఘటన యావత్ ప్రపంచాన్ని గగుర్పాటుకు గురిచేసింది. గ్రీన్ సిటీలోని ఓ కార్పొరేషన్ ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేందుకు వచ్చిన మహిళ పై గుర్తుతెలియన వ్యక్తి వేట కొడవలితో అత్యంత కిరాతకంగా దాడికి ఒడిగట్టాడు. ఈ కిరాతక దాడికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ వెబ్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా నిలిచింది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.... బెంగుళూరులోని రాజరాజేశ్వరి నగరిలో నివశించే జ్యోతి ఉదయ్ (38), మిషన్ రోడ్డులోని కార్పొరేషన్ బ్యాంకులో సెక్షన్ మేనేజరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జ్యోతి..మంగళవారం ఉదయం 7.30 సమయంలో తన విధులు హాజరయ్యేందుకు వెళ్తూ కార్పొరేషన్ బ్యాంక్ కూడలి వద్ద ఉన్న ఏంటీఎంలో నగదు తీసుకునేందుకు వెళ్లారు. ఆ సయంలో ఏటీఎం వద్ద భద్రతా సిబ్బంది లేరు. ఈ సమయంలో లోనికి చొరబడిన వ్యక్తి సెకన్లవ్యవధిలోనే ఏటీఎం షట్టర్‌ను క్రిందకు దించి వేటకొడవలితో ఆమెను బెదిరించాడు. ప్రతిఘటించిన బాధితురాలు అలారాన్ని మోగించేందకు యత్నించగా, ఆమెను క్రిందకు తోసేసిన అగంతుకుడు ఓ వైపు పిస్తోలుతో బెదిరిస్తూ, మరోవైపు ఆమె తలపై వేటకత్తితో పలుమార్లు దాడి చేసినట్లు ఏటీఎంలోని సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. రక్తపుమడుగులో ఉన్న బాధితురాలను గమనించిన ఇద్దరు విద్యార్థులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు.
కీలకంగా సీసీటీవీ ఫుటేజ్:
ఈ ఘటనకు సంబంధంచి ఏటీఎంలోని సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు పోలీసులకు కీలకంగా మారాయి. దాడి సమయంలో బాధితురాలి వ్యానిటీ బ్యాగులో ఉన్న ఒక పర్సును దాడి చేసిన వ్యక్తి జేబులో పెట్టుకోవటాన్ని పోలీసులు గుర్తించారు.
వీడియో మూలం: యూట్యూబ్
<center><center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/SXQxZwB58TE? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center></center>
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470