షాకింగ్ : విమానం నుంచి కింద పడినా ఫోన్ పగల్లేదు

యాపిల్ ఐఫోన్‌లంటే ప్రపంచవ్యాప్తంగా ఎనలేని క్రేజ్. ఇందుకు కారణం యాపిల్ అందించే ఐఫోన్‌లలో మన్నికగా ఉంటాయి. అంతే కాదు యాపిల్ ఐఫోన్ డిజైనింగ్ ప్రొఫెషనల్ లుక్ ను కలిగి ఉంటుంది. ఇంకాస్త ముందుకు వెళితే ఐఫోన్‌లలో పొందుపరిచే వైవిద్యభరితమైన ఫీచర్లు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

షాకింగ్ : విమానం నుంచి కింద పడినా ఫోన్ పగల్లేదు

Read More : Amazon సేల్.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే

తాజాగా యాపిల్ ఐఫోన్ అనుకోకుండా చోటుచేసుకున్న ఓ అడ్వెంచరస్ ఫీట్‌ను సమర్థవంతంగా అధిరోహించగలిగింది. వివరాల్లోకి వెళితే... వ్యాన్కూవర్ కు చెందిన జీన్నైన్ బక్ అనే మహిళ విమానంలో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తూ తన ఐఫోన్ 2,500 ఎత్తు నుంచి కింద పడిపోయింది. జీన్నైన్ బక్ స్థానిక ప్రదేశాల సందర్శనార్థం విమానంలో ప్రయాణిస్తోంది. ఈ సమయంలో కొన్ని ఫోటోలు తీసుకుంటుండగా ఐఫోన్ క్రిందపడిపోయింది. ఫైండ్ మై ఐఫోన్ ఫీచర్ ద్వారా ఆ ఫోన్ అడువుల్లో పడిపోయినట్లు ఆమె గుర్తించారు. ఫోన్ అంత ఎత్తు నుంచి క్రిందపడినప్పటికి చిన్నచిన్న స్ర్కాచ్‌లు మినహా ఏమి కాకపోవటం విశేషం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్స్టింగ్ లేదా ఎడిటింగ్

టెక్స్టింగ్ లేదా ఎడిటింగ్ చేస్తున్న సమయంలో ఏవైనా తప్పులు దొర్లినట్లయితే ఫోన్‌ను ఒక్క సారి షేక్ చేయండి. అండూ ఆప్షన్ మీ స్ర్కీన్ పై ప్రత్యేక్షమవుతుంది.

ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో

ఐఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచి ఛార్జ్ చేస్తే వేగవంతంగా చార్జ్ చేయండి.

రీడ్ మై ఈమెయిల్

‘రీడ్ మై ఈమెయిల్' అనే మ్యాజిక్ పదాలను మీ ఐఫోన్‌లోని సిరి యాప్‌కు చెప్పండి. అంతే, మీ అన్ని మెయిల్స్‌ను సిరి బెగ్గరగా చదివి వినిపిస్తుంది.

ఏఏ విమానాలు ప్రయాణిస్తున్నాయో

మీ మీదగా ఏఏ విమానాలు ప్రయాణిస్తున్నాయో ఐఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు.

పదాలను ఏలా సంభోదించాలో

పదాలను ఏలా సంభోదించాలో సిరి యాప్‌కు నేర్పించవచ్చు.

టైమర్ సహాయంతో

టైమర్ సహాయంతో మీ ఐఫోన్‌లోని మ్యూజిక్‌ను ఆటోమెటిక్‌గా ఆఫ్ చేసుకోవచ్చు.

వీడియోలను

వీడియోలను కావల్సినంత వేగంతో చూడొచ్చు..

ఫోన్ వాల్యుమ్ బటన్ల ద్వారా

ఫోన్ వాల్యుమ్ బటన్ల సహాయంతో ఫోటోలను తీసుకోవచ్చు.

ఒకేసారి...

ఒకే సారి రెండు ఫోటోలను తీుసుకోవచ్చు. స్పేస్ బార్‌ను డబల్ ట్యాప్ చేయటం ద్వారా కొత్త వాక్యాన్ని ప్రారంభించవచ్చు.

క్యాలెండర్‌ను

యాపిల్ ఐఫోన్‌లో క్యాలెండర్‌ను మరింత వివరణాత్మకంగా చూడొచ్చు. మీ యాపిల్ ఐఫోన్‌లో కస్టమ్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లను సెట్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Woman drops iPhone from plane at 2,500 feet, finds it undamaged. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot