Just In
- 6 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 9 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 12 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 14 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Movies
Prabhas, హృతిక్ మల్టీస్టారర్? పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో మైత్రీ నవీన్.. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎంతంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
గూగుల్ శోధనలు: ఐశ్వర్యారాయ్ వెనుక విద్యాబాలన్
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళామణులు ఇప్పుడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీపడుతున్నారు. ఐటీ విభాగంలోనూ పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. ఓ సంస్థకు సీఈవో స్థానంలో కొనసాగాలంటే సదరు రంగంలో ప్రావిణ్యాన్ని సంపాదించటంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్ మెంట్ స్కిల్స్ అలానే నాయకత్వ లక్షణాలను సమృద్ధిగా అలవర్చుకోవల్సి ఉంటుంది. మార్చి8, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకని టెక్నాలజీ పోర్టల్ గిజ్ బాట్ ఈ ఆసక్తికర కథనాన్నీ మీకు అందిస్తోంది.
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణుల జాబితాలో బాలీవుడ్ సుందరి ఐశ్వర్యారాయ్ మొదటి స్థానంలో నిలిచారు. రెండవ స్థానంలో బాలివుడ్ నటి విద్యాబాలన్, మూడవ స్థానంలో ఏఐసీసీ అధ్యక్షరాలు సోనియా గాంధీ నిలిచారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 5వ స్థానంలో నిలిచారు. జయలలిత, కిరణ్ బేడీ, సుష్మా స్వరాజ్, మేరీ కోమ్ తదితరలు ఈ జాబితాలో ఉన్నారు. సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ లో అత్యధికంగా శోధించబడిన మొదటి 20 భారతీయ మహిళామణుల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు

ఐశ్వర్యారాయ్, మొదటి ర్యాంక్

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
2వ ర్యాంక్, విద్యాబాలన్ (బాలీవుడ్ నటి)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
3వ ర్యాంక్, సోనియా గాంధీ (ఏఐసీసీ అధ్యక్షరాలు)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
4వ ర్యాంక్, జయలలిత (తమిళనాడు ముఖ్యమంత్రి)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
5వ ర్యాంక్, సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్ క్రీడాకారిణి)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
6వ ర్యాంక్, ఏక్తా కపూర్ (బాలీవడు ప్రముఖ నిర్మాత)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
కిరణ బేడీ, మాజీ ఐపీఎస్ అధికారి

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
9వ ర్యాంక్, నీతూ అంబానీ (ముంబై ఇండియన్స్ జట్టు యజమాని)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
10వ ర్యాంక్, సుష్మా స్వరాజ్ (భారతీయ జనతా పార్టీ నాయకురాలు)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
11వ ర్యాంక్, అరుంధతి రాయ్ (ప్రముఖ నవలా రచయత్రి)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
12వ ర్యాంక్, రీతూ కుమార్ (ఫ్యాషన్ డిజైనర్)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
# 13 షబానా ఆజ్మి, బాలీవుడ్ నటి

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
# 14, నీతా ల్లులా, ఫ్యాషన్ డిజైనర్

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
# 15, మీరా నాయర్, చిత్ర నిర్మాత

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
# 16, ఇందిరా నూయీ, పెప్సి కో సీఈవో

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
# 17 మేరీకామ్, బాక్సింగ్, క్రీడల స్టార్

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
శోభా డే, రచయిత

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
# 19 శిఖా శర్మ, యాక్సిస్ బ్యాంక్ సీఈవో

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ మహిళామణులు
# 20 డింపుల్ యాదవ్
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470