ప్రపంచాన్నే షాక్ చేసిన టెక్నాలజీ

|

ఆ హోటల్‌లో రోబోట్‌లు మాత్రమే పనిచేస్తాయ్.. ఐఫోన్5 కోసం ఓ అభిమాని వింత వేషధారణ.. 36 కెమెరాలు కలిగిన బంతి... అలరిస్తున్న ఆడ రోబోట్.. గాజుతో రూపొందించబడిన స్టీవ్ జాబ్స్ స్మారకస్ధూపం ఇలా అనేక వినూత్నమైన హై-టెక్ ఆవిష్కరణలను ఈ స్టోరీ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. చూసేందుకు మీరు సిద్ధమేనా..

Read More : 3డీ ప్రింటింగ్‌తో అద్భుతాలు

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

చైనాలోని హార్బిన్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రోబోట్ రెస్టారెంట్‌లో రోబోలు మాత్రమే సర్వ్ చేస్తాయి.

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

యాపిల్ సహ వ్యవస్థాపకులు దివంగత స్టీవ్ జాబ్స్ జ్ఞాపకాలకు చిహ్నంగా ఏర్పాటు చేసిన ఐఫోన్ ఆకారంలోని ఓ స్మారకస్థూపం గ్లాస్‌తో నిర్మించిబడింది. ఎత్తు 74 అడుగుల. సాంకేతిక మెళవింపుతో రూపుదిద్దుకున్న ఈ స్థూపం వివిధ వాతావరణాలను తట్టుకోగలదు.

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

పక్షవాతానికి గురైన యాన్ చింగ్ - హాంగ్ ఇలా పేసిఫైర్ ఆకారంలో ఉండే స్విచ్‌ను ఉఫయోగించుకుని ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తారు. ఈ ప్రత్యేక వ్యవస్థను తైవాన్ నేషనల్ చింగ్ కుంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లుయో చింగ్-హ్సింగ్ అభివృద్ధి చేశారు.

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

టోక్యోలో నూతనంగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన 3.6 మీటర్లు ఆడ రోబోట్ చూపరులను ఆకట్టుకుంటోంది.

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

న్యూయార్క్‌‌‌కు చెందిన ప్రముఖ పచ్చబొట్టు కళాకారుడు డేవ్ హర్బన్ ఐపోడ్ నానోను అయస్కాంత కుట్లు సాయంతో తన చేతికి అనుసంధానించుకున్నాడు.

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

18 మీటర్ల ఎత్తును కలిగి జెయింట్ శిలను తలపిస్తున్న ఈ రోబోట్ పేరు గుండార్. టోక్యోలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోబోట్‌ను ప్రదర్శించారు.

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

42వ టోక్యో మోటార్ షోలో భాగంగా హోండా మోటర్ కంపెనీకి చెందిన హ్యూమనాయిడ్ రోబోట్ ఒక కప్పులోకి పానియాన్ని పోస్తున్న దృశ్యమిది.

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

టోక్యోకు చెందిన ఓ యాపిల్ అభిమాని ఐఫోన్5ను కొనుగోలు చేసేందుకు ఇలా వినూత్నంగా దుస్తులు ధరించాడు.

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

ఈ చిత్రంలో మీరు చూస్తున్న పానోరమిక్ బాల్ 36 మొబైల్ ఫోన్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ బంతిని విసిరిని సమయంలో ఫోటోలను 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించుకోవచ్చు.

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

ప్రపంచాన్నేషాక్ చేసిన టెక్నాలజీ

జుట్టును శుభ్రం చేసే రోబోట్

Best Mobiles in India

English summary
Wonderful Tech Inventions That Shocked the World. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X