సెకన్ల వ్యవధిలో సూపర్ క్లారిటీ!

మీరు ఇటలీ వెళ్లారు... అక్కడి రోడ్డు పై ఇటాలియన్ భాషలో ఏదో రాసి ఉంది.. అది చదవటం చాల కష్టతరంగా ఉంది..?, అప్పుడు ఏంచేస్తారు..?, ఈ భాషాపరమైన సమస్యలను అధిగమించేందుకు కొత్త అప్లికేషన్‌ను టెక్నాలజీ పండితులు వృద్ధి చేసారు. పేరు ‘వర్డ్ లెన్స్’. ఐఫోన్ ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. ఈ అప్లికేషన్ హ్యాండ్‌సెట్‌లలోని కెమెరాలతో కనెక్ట్ కాబడి ఉంటుంది. ఇలా ఫోన్‌లోని కెమెరాను అర్ధంకాని భాషముందు ఉంచితే చాలు..కెమెరా దాన్ని వెంటనే ఆంగ్లంలోకి అనువాదం చేసేస్తుంది.
ఈ అప్లికేషన్ మీ ఫోన్‌లో ఉంటే.. స్పానిష్, ఇటాలియన్, ఫ్రెంచ్ భాషల్ని.. చిటికెలో ఇంగ్లిష్‌లోకి మార్చి.. మీకు చూపిస్తుంది. వర్డ్‌లెన్స్‌లో ఉండే టెక్స్ట్ రికగ్నిషన్ అక్కడ ఉండే పదాలను గుర్తిస్తుంది. వెంటనే ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ సాఫ్ట్‌వేర్ దాన్ని అనువాదం చేస్తుంది. త్వరలో మరిన్ని విదేశీ భాషలకూ ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. వర్డ్ లెన్స్ అప్లికేషన్ ధర రూ.250.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications