Home
News

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

సమస్త జీవ కోటి భారాన్ని మోస్తూ ప్రకృతి విలువలను సమకూరుస్తున్న పుడమి తల్లి పరిరక్షణ పై మనలో ఎంతమందికి అవగాహన ఉంది..?. పర్యావరణ పరిరక్షణ పట్ల జాగ్రత్తలు తీుసుకోకపోయినా ఫర్వాలేదు కాని హాని కలిగించే ప్రయత్నాలు చేయటం శ్రేయస్కరం కాదు. పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని జాగృత పరిచే క్రమంలో ఏటా ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించటం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. 1970 ఏప్రిల్ 22న మొదటి ‘ఎర్త్ డే'ను నిర్వహించటం జరిగింది.

అభివృద్ధి పేరుతో భూమికి అనేక రకాలుగా విఘాతం కలిగిస్తున్నాం. కాలుష్యం.. చెట్లు నరికివేత... సహజ నిక్షేపాల వెలికితీత వంటి అంశాలు భూమిని మరింతగా కుంగదీస్తున్నాయి. పర్యావసానంగా భూకంపాలు.. సునామీలు విరుచుకుపడుతున్నాయి. ఇక భూమికి కవచంలా ఉన్న ఓజోన్ పొరకు గ్రీన్‌హౌస్ వాయువులు తూట్లు పొడుస్తున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమలు విడుదల చేసే వాయువుల ప్రభావంతో వాతావరణంలో అసమానతలు ఏర్పడుతున్నాయి.

ఈ భూమి మనుగడకు పర్యావరణం ఎంతో ముఖ్యం. అభివృద్థి పేరుతో పర్యావరణానికి ఎన్నో విధాలుగా తూట్లు పొడుస్తున్నాం. మితిమీరిని టెక్నాలజీ వినియోగం ప్రకృతికి చేటు తెస్తోంది. పర్యావరణ పరీరక్షణే ధ్యేయంగా ఆవిర్భవించిన ‘ఎర్త్ డే'ను పురస్కరించుకుని పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లను మీకు పరిచయం చేస్తున్నాం..

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

1.) ఎర్త్ డేను పురస్కరించుకుని గూగుల్ తన హోమ్‌పేజీ పై పోస్ట్ చేసిన ‘ఎర్త్ డే డూడుల్'.

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

2.) ఎలక్ట్రోలక్స్ హైడ్రోస్పేస్ (Electrolux Hydrosphere):

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

3.) బెల్ - ఎయిర్ డొమస్టిక్ స్పేస్‌క్రాఫ్ట్ (Bel-Air Domestic Spacecraft):

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

4.) సోలార్ పవర్ ప్లాంట్ పాట్ (Solar Powered Plant Pot):

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

5.) పెట్ ప్లాంట్ (Pet Plant):

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

6.) పోనిక్ - హోమ్ హైడ్రోపోనిక్ ప్లాంటర్ (Ponic-Home Hydroponic Planter):

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

7.) Teach Your Babies to Live Green

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

8.) పికొప్పా కమ్యూనికేషన్ ప్లాంట్ (Pekoppa Communication Plant):

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

9.) లివింగ్ కిచెన్ (Living Kitchen):

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

10.) సౌండ్ గార్గెన్ (Sound Garden):

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

నేడు ధరిత్రీ దినోత్సవం: మీ కోసం స్పెషల్ గ్రీన్ గాడ్జెట్స్

11.) ఎల్ఈడి గ్రో లైట్ (LED Grow Light):

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X