ఫేస్‌బుక్‌కు తగ్గుతున్న మోజు..?

Posted By:

సామాజిక ప్రయోజనం ఫేస్‌బుక్ తన ప్రాభవాన్ని కొల్పోతుందా..?, ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ పై విసుగువేసారని యువత ప్రత్యామ్నాయా మార్గాల వైపు అడుగులు వేస్తున్నారా..? అవునునే అంటున్నాయి సర్వేలు. ఫేస్‌బుక్ 10వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టబోతున్న నేపధ్యాన్ని పురస్కరించుకుని గత నెలలో విడుదలైన ఓ నివేదిక ఈ వివరాలను బహిర్గతం చేసింది.

ముఖ్యంగా యువత ఫేస్‌బుక్ పై విసుగు చెంది స్నాప్‌చాట్, ఇన్స్‌టాగ్రామ్ వంటి ఆధునిక వర్షన్ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌ల వైపు మొగ్గుచూపుతన్నారట. దింతో ఫేస్‌బుక్‌కు వారు కేటాయిస్తున్న సమయం రోజురోజుకు తగ్గుముఖం పడుతోందట. ఈ ప్రభావం ఫేస్‌బుక్ వ్యాపారాన్ని దెబ్బతీసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫేస్‌బుక్‌కు సంబంధించి పలు కీలక వివరాలను క్రింద ఏర్పాటు చేసిన స్లైడ్‌షో ద్వారా తెలుసుకోవచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్‌కు తగ్గుతున్న మోజు..?

ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది.

ఫేస్‌బుక్‌కు తగ్గుతున్న మోజు..?

దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు.

ఫేస్‌బుక్‌కు తగ్గుతున్న మోజు..?

హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోనిఅమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది.

ఫేస్‌బుక్‌కు తగ్గుతున్న మోజు..?

ఈ వివాదం ముగిసిన అనంతరం 2004, ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది.

ఫేస్‌బుక్‌కు తగ్గుతున్న మోజు..?

30 రోజుల వ్యవధిలోనే ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot