హాట్.. హాట్ ‘వై-ఫై గాడ్జెట్లు’

Posted By:

ఆధునిక వర్షన్ ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, స్మార్ట్‌ఫోన్‌లలో వై-ఫై కనెక్టువిటీ తప్పనిసరైంది. వైర్‌లెస్ ఫిడెలిటి అలియాస్ వై-ఫై రేడియో సంకేతాల ఆధారంగా పనిచేసే టెక్నాలజీ. ఎలాంటి తీగలు (వైర్లను) అనుసంధానం చేయాల్సిన అవసరం లేకుండా నెట్‌వర్క్‌ సౌకర్యాన్ని ఈ టెక్నాలజీ చేరువచేస్తుంది. వై-ఫై టెక్నాలజీలో రౌటర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రౌటర్ ద్వారా వైఫై ఆధారిత డివైజ్‌లలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందవచ్చు.

ఈ క్రింది ఫోటో శీర్షికలో వైర్‌లెస్ టెక్నాలజీ పై స్పందించే 10 అత్యాధునిక సాంకేతిక గాడ్జెట్‌లను మీ ముందుకు తీసుకువస్తున్నాం. వీటిలో వై-ఫై స్పై‌ట్యాంక్, వై-ఫై కంట్రోల్ ఎయిర్ కండీషనర్, వై-ఫై హెడ్‌ఫోన్స్, వై-ఫై బెడ్‌ఫోన్, వై-ఫై లాక్, వై-ఫై ప్లానెట్ సెన్సార్, వై-ఫై స్మార్ట్ స్కేల్, వై-ఫై పోర్టబుల్ డాక్యుమెంట్ స్కానర్ వంటి పరికరాలు మీ మనసులను కట్టిపడేస్తాయి. సాంకేతిక వెన్నుదున్నుతో మనషి సాధిస్తున్న అద్భుతాలను ఆస్వాదించండి మరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హాట్.. హాట్ ‘వై-ఫై గాడ్జెట్లు’

హాట్.. హాట్ ‘వై-ఫై గాడ్జెట్లు’

హాట్.. హాట్ ‘వై-ఫై గాడ్జెట్లు’

హాట్.. హాట్ ‘వై-ఫై గాడ్జెట్లు’

హాట్.. హాట్ ‘వై-ఫై గాడ్జెట్లు’

హాట్.. హాట్ ‘వై-ఫై గాడ్జెట్లు’

హాట్.. హాట్ ‘వై-ఫై గాడ్జెట్లు’

హాట్.. హాట్ ‘వై-ఫై గాడ్జెట్లు’

హాట్.. హాట్ ‘వై-ఫై గాడ్జెట్లు’

హాట్.. హాట్ ‘వై-ఫై గాడ్జెట్లు’

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot