ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ’

Posted By:

షిప్పింగ్ పరిశ్రమకు ‘సోలార్' ప్రత్యామ్నాయ ఇంధనంగా అవతరించనుంది. ఇందుకు ఉదాహరణ ఈ శీర్షికలో మీరు చూడబోయే సోలార్ పడవ. ‘టురానార్ ప్లానెట్ సాలార్'గా పిలవబడుతున్న ఈ అతిపెద్ద సోలార్ పడవ కేవలం సూర్యుని శక్తి సాయంతో ప్రపంచాన్ని చుట్టివచ్చింది. 2010, సెప్టంబర్ 27న మొనాకో నుంచి ప్రారంభమైన ఈ సోలార్ పడవ ప్రపంచ యాత్ర సరిగ్గా 18 నెలల తరువాత విజయవంతంగా ముగిసింది.

ఐదుగురు సభ్యుల బృందంతో కూడిన ఈ బోట్ 31మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు వెసెల్‌ను కలిగి ఉంటుంది. 537 మీటర్ల విస్తీర్ణం గల సోలార్ ప్యానళ్లను ఈ పడవలో వినియోగించారు. గంటకు 14కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ బోట్ నిర్మాణంలో భాగంగా ఫైబర్-శాండ్విచ్ పదార్థాన్ని ఉపయోగించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ’


ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'

ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ’


ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'

ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ’


ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'

ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ’


ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'

ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ’


ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'

ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ’


ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'

ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ’


ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'

ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ’


ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'

ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ’


ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'

ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ’


ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'

ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ’


ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'

ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ’


ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'

ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ’


ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'

ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ’


ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'

ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ’


ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot