అలర్ట్ : మీ పాస్‌వర్డ్ ఈ లిస్టులో ఉందా..?

Written By:
  X

  కఠినతరమైన పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకునే అలవాటను నెటిజనులు అలవర్చుకోవాలని నినదిస్తూ ప్రపంచ పాస్‌వర్డ్ దినోత్సవాన్ని ఇంటర్నెట్ యూజర్లు మే5న ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్ప్లాష్‌డాటా 2015కు గాను విడుదల చేసిన చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాను మీ ముందు ఉంచుతున్నాం. ఈ డేటా సంస్థ విశ్లేషణ ప్రకారం 2015లో దాదాపుగా 20 లక్షల పాస్‌వర్డ్‌లు ప్రపంచవ్యాప్తంగా లీకైనట్లు తెలుస్తోంది.

  అలర్ట్ : మీ పాస్‌వర్డ్ ఈ లిస్టులో ఉందా..?

  ఇంటర్నెట్ ప్రపంచాన్ని హ్యాకింగ్ భూతం బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీకారం కోసం కొందరు .. డబ్బు కొసం మరికొందరు.. సరదా కోసం ఇంకొందరు సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని రోజుకో సంస్థ పై విరచుకుపడి కీలక సమచారాన్ని దొంగిలిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మీ ఆన్‌లైన్ అకౌంట్‌లు సేఫ్‌గా ఉండాలంటే శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకోవటంతో పాటు పాస్‌వర్డ్ మేనేజర్, మల్టీఫ్యాక్టర్ అతెంటికేషన్ వంటి అదనపు భద్రతను కల్పించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సులువుగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాన్ని కలిగి ఉన్న 25 పాస్‌వర్డ్‌ల జాబితాను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....

  Read More : 3జీబి ర్యామ్‌, పెద్ద డిస్‌ప్లేతో 'నోట్ 3 ప్లస్'

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  సులువుగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉన్న 25 పాస్‌వర్డ్‌లు ఇవే

  123456
  password
  12345678
  qwerty
  12345

  సులువుగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉన్న 25 పాస్‌వర్డ్‌లు ఇవే

  123456789
  football
  1234
  1234567
  baseball

  సులువుగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉన్న 25 పాస్‌వర్డ్‌లు ఇవే

  welcome
  1234567890
  abc123
  111111
  1qaz2wsx

  సులువుగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉన్న 25 పాస్‌వర్డ్‌లు ఇవే

  dragon
  master
  monkey
  letmein
  login

  సులువుగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉన్న 25 పాస్‌వర్డ్‌లు ఇవే

  princess
  qwertyuiop
  solo
  passw0rd
  starwars

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  English summary
  World Password Day: Avoid These 25 worst passwords. Read More in Telugu Gizbot..
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more