Just In
Don't Miss
- News
దిశ చట్టం.. కొత్త చట్టాలతో ఉపయోగం ఏంటి: వివేకా హత్య కేసులోనూ 21రోజల్లోనే చేయచ్చుగా: పవన్
- Sports
చెన్నైలో తొలి వన్డే.. మ్యాచ్‌కు వర్షం ముప్పు?!!
- Finance
ఆర్థిక మందగమనం: బడ్జెట్‌పై నిర్మలా సీతారామన కసరత్తు
- Movies
గొల్లపూడి భౌతిక కాయానికి నివాలి : అది నా దురదృష్టం.. చిరు కన్నీటి వీడ్కోలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలు ఇవే
సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదైనా సిటీలో ఉండి పెద్ద టెక్ కంపెనిలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి కాస్త గొప్పగా ఉంటుంది. జాబ్ చేస్తున్నవారికి మరియు మీ కొడుకు లేదా కూతురు పని చేస్తున్న కంపెనీ ఎంత పెద్దదో తెలుసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది కాదా!. అలా ఆలోచిస్తున్న వారి కోసం ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ఎంత మొత్తంలో సంపాదనను కలిగి ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టెక్ కంపెనీలు సాధారణంగా ప్రపంచంలోని అతిపెద్ద బ్రాండ్లలో ఒకటిగా లెక్కించబడతాయి. కానీ ప్రపంచంలో అత్యంత విలువైన మరియు అతిపెద్ద టెక్ బ్రాండ్లు ఏవి అని మీరు ఆలోచిస్తున్నారా? బ్రాండ్ కన్సల్టెన్సీ ఇంటర్‌బ్రాండ్ ప్రకారం ఆపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ అని ప్రకటించారు.
మీరు ఆ వీడియోలు చూస్తున్నారా.. జాగ్రత్త హ్యాకర్లు చూస్తున్నారు

బ్రాండ్ కన్సల్టెన్సీ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండ్లు ఏవి మరియు వాటి స్థానం ఏమిటీ అని తెలిపింది. ఇంటర్‌బ్రాండ్, స్పష్టత, నిబద్ధత, పాలన, ప్రతిస్పందన, భేదం, స్థిరత్వం, ప్రామాణికత మరియు ఉనికి వంటి 10 అంశాలను దృష్టిలో పెట్టుకొని చేసిన సర్వే ప్రకారం బ్రాండ్ పేర్లను వరుస క్రమంలో స్కోర్ చేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద టెక్ బ్రాండ్ల వరుసలో వేటి స్థానం ఎక్కడ ఉందొ తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
చంద్రయాన్-3 ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్న ఇస్రో

1. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని ఆపిల్ యొక్క బ్రాండ్ విలువ $ 232,241 మిలియన్ డాలర్లు.
2. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని గూగుల్ యొక్క బ్రాండ్ విలువ $167,713 మిలియన్ డాలర్లు.
3. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని అమెజాన్ యొక్క బ్రాండ్ విలువ $125,263 మిలియన్ డాలర్లు.
4. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని మైక్రోసాఫ్ట్ యొక్క బ్రాండ్ విలువ $108,847 మిలియన్ డాలర్లు.
5. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని శామ్సంగ్ యొక్క బ్రాండ్ విలువ $ 61,098 మిలియన్ డాలర్లు.
6. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని IBM యొక్క బ్రాండ్ విలువ $ 40,381 మిలియన్ డాలర్లు.
7. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని ఇంటెల్ యొక్క బ్రాండ్ విలువ $ 40,197 మిలియన్ డాలర్లు.
8. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని ఫేస్ బుక్ యొక్క బ్రాండ్ విలువ $ 39,857 మిలియన్ డాలర్లు.
9. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని Cisco యొక్క బ్రాండ్ విలువ $ 35,559 మిలియన్ డాలర్లు.
10. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని Oracle యొక్క బ్రాండ్ విలువ $ 26,288 మిలియన్ డాలర్లు.
స్మార్ట్‌ఫోన్‌తో ఈ కోతి చేసిన పనికి నీవెరపోవడం మన వంతు

11. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని SAP యొక్క బ్రాండ్ విలువ $ 25,092 మిలియన్ డాలర్లు.
12. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని Accenture యొక్క బ్రాండ్ విలువ $ 16,205 మిలియన్ డాలర్లు.
13. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని Adobe యొక్క బ్రాండ్ విలువ $ 12,937 మిలియన్ డాలర్లు.
14. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని Ebay యొక్క బ్రాండ్ విలువ $ 12,010 మిలియన్ డాలర్లు.
15. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని Philips యొక్క బ్రాండ్ విలువ $ 11,661 మిలియన్ డాలర్లు.
16. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని HP యొక్క బ్రాండ్ విలువ $ 10,891 మిలియన్ డాలర్లు.
17. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని సోనీ యొక్క బ్రాండ్ విలువ $ 10,514 మిలియన్ డాలర్లు.
18. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని Siemens యొక్క బ్రాండ్ విలువ $ 10,259 మిలియన్ డాలర్లు.
19. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని Canon యొక్క బ్రాండ్ విలువ $ 9,482 మిలియన్ డాలర్లు.
20. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని Dell యొక్క బ్రాండ్ విలువ $ 9,086 మిలియన్ డాలర్లు.
Nokia 55-inch SmartTV: స్మార్ట్ టీవీ విభాగంలోకి నోకియా గ్రాండ్ ఎంట్రీ

21. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని 3M యొక్క బ్రాండ్ విలువ $ 9,035 మిలియన్ డాలర్లు.
22. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని Salesforce యొక్క బ్రాండ్ విలువ $ 8,004 మిలియన్ డాలర్లు.
23. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని HP Enterprise యొక్క బ్రాండ్ విలువ $ 7,909 మిలియన్ డాలర్లు.
24. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని PayPal యొక్క బ్రాండ్ విలువ $ 7,604 మిలియన్ డాలర్లు.
25. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని Huawei యొక్క బ్రాండ్ విలువ $ 6,887 మిలియన్ డాలర్లు.
26. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని Panasonic యొక్క బ్రాండ్ విలువ $ 6,189 మిలియన్ డాలర్లు.
27. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని Uber యొక్క బ్రాండ్ విలువ $ 5,714 మిలియన్ డాలర్లు.
28. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని Nintendo యొక్క బ్రాండ్ విలువ $ 5,550 మిలియన్ డాలర్లు.
29. సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండ్ల యొక్క పారామితులను కలుపుకొని LinkedIn యొక్క బ్రాండ్ విలువ $ 4,836 మిలియన్ డాలర్లు.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790