రూ.250 ఫోన్ వచ్చేసింది, ఫీచర్లు అదుర్స్!

Written By:

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యంత కారుచౌక స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ రింగింగ్ బెల్స్, 'ఫ్రీడమ్ 251' (Freedom 251) పేరుతో అత్యంత చవకైన ఫోన్‌ను విడుదల చేసింది.

రూ.250 ఫోన్ వచ్చేసింది, ఫీచర్లు అదుర్స్!

ఈ ఫోన్ ధర రూ.251. సేల్ రేపు ఉదయం 6 గంటల నుంచి freedom251.comలో ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ధర రూ.500 ఉండొచ్చంటూ తొలత ప్రచారం జరిగింది. అయితే కంపెనీ రూ.251కే విడుదల చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన 10 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.250 ఫోన్ వచ్చేసింది, ఫీచర్లు అదుర్స్!

ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్ 4 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. (రిసల్యూషన్ సామర్థ్యం 960x540పిక్సల్స్).

రూ.250 ఫోన్ వచ్చేసింది, ఫీచర్లు అదుర్స్!

1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచారు.

రూ.250 ఫోన్ వచ్చేసింది, ఫీచర్లు అదుర్స్!

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.

రూ.250 ఫోన్ వచ్చేసింది, ఫీచర్లు అదుర్స్!

ఈ డివైజ్‌లో 1జీబి ర్యామ్‌తో పాటు 8జీబి ఇంటర్నల్ మెమరీని పొందుపరిచారు. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకోవచ్చు. ఇవి స్పెక్స్‌తో ప్రస్తుత మార్కెట్లో దొరుకుతున్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు రూ.5,000 అంతకంటే ఎక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.

రూ.250 ఫోన్ వచ్చేసింది, ఫీచర్లు అదుర్స్!

హ్యాండ్‌సెట్ కెమెరా విషయానికొస్తే... ఫోన్ వెనుక భాగంలో 3.2 మెగా పిక్స్ రేర్ ఫేసింగ్, ముందు భాగంలో 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఏర్పాటు చేసారు. తక్కువ వెళుతురులోనూ ఫోటోలు తీసుకునే వింధంగా ఫ్లాష్ సపోర్ట్ ను ఈ ఫోన్‌లో కల్పించారు.

రూ.250 ఫోన్ వచ్చేసింది, ఫీచర్లు అదుర్స్!

ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్ 3జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. 1450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.250 ఫోన్ వచ్చేసింది, ఫీచర్లు అదుర్స్!

ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్ ఒక సంవత్సరం వారంటీతో లభ్యమవుతుంది. రింగింగ్ బెల్స్ సంస్థకు దేశవ్యాప్తంగా 650 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి.

రూ.250 ఫోన్ వచ్చేసింది, ఫీచర్లు అదుర్స్!

ఉమెన్ సేఫ్టీ, స్వచ్ భారత్, ఫిషర్ మాన్, ఫార్మర్, మెడికల్, గూగుల్ ప్లే, వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి ఉపయోగకరమైన యాప్స్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసారు.

రూ.250 ఫోన్ వచ్చేసింది, ఫీచర్లు అదుర్స్!

ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్ ఒక సంవత్సరం వారంటీతో లభ్యమవుతుంది. రింగింగ్ బెల్స్ సంస్థకు దేశవ్యాప్తంగా 650 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి.

రూ.250 ఫోన్ వచ్చేసింది, ఫీచర్లు అదుర్స్!

ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'మేకిన్ ఇండియా' పథకంలో భాగంగా రింగింగ్ బెల్స్ ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
World's cheapest smartphone Freedom 251 launched at Rs 251: 10 things to know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot