సీఈఎస్ 2014లో ప్రపంచపు మొట్టమొదటి అనుసంధానించబడిన టెన్నిస్ రాకెట్

Posted By:

టెన్నిస్ క్రీడా ప్రపంచంలో అరుదైన ఆవిష్కరణకు లాస్ వేగాస్‌‍లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2014 వేదికగా నిలిచంది. ప్రముఖ కంపెనీ బాబోలాట్ ప్రపంచపు మొట్టమొదటి కనెక్ట్ చేయబడిన టెన్నిస్ రాకెట్‌ను విడుదల చేసింది. ‘బాబోలాట్ ప్లే' పేరుతో రూపుదిద్దుకున్న ఈ రాకెట్ విలువ 399 డాలర్లు.

టెన్సిస్ క్రీడలో ప్రావిణ్యం పొందాలనుకుంటున్నావారు అలానే అనుభవజ్ఞులైన క్రీడాకారులను ఉద్దేశించి రూపొందించబడిన ఈ కనెక్టడ్ టెన్నిస్ రాకెట్ ప్రత్యేకమైన సెన్సార్ వ్యవస్థను కలిగి యూజర్ ఆట తీరును విశ్లేషించటంతో పాటు ఆటను మెరుగుపరుచుకునేందుకు సూచనలు చేస్తుంది. తన ఆట తీరును బాబోలాట్ ప్లే అప్లికేషన్ ద్వారా యూజర్ తన స్మార్ట్‌ఫోన్‌లో ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవచ్చు. టెన్సిస్ క్రీడకు సంబంధించిన కీలక డేటాను బాబోలాట్ ప్లే టెన్నిస్ రాకెట్‌లో ముందుగానేపొందుపరిచినట్లు కంపెనీ సీఈఓ ఎరిక్ బాబోలాట్ ఓ అంతర్జాతీయ టెక్ పోర్టల్‌కు తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సీఈఎస్ 2014లో ప్రపంచపు మొట్టమొదటి అనుసంధానించబడిన టెన్నిస్ రాకెట్

సీఈఎస్ 2014లో ప్రపంచపు మొట్టమొదటి అనుసంధానించబడిన టెన్నిస్ రాకెట్

బాబోలాట్ ప్లే మీ టెన్నిస్ ఆటను మెరుగుపరుస్తుంది....

సీఈఎస్ 2014లో ప్రపంచపు మొట్టమొదటి అనుసంధానించబడిన టెన్నిస్ రాకెట్

రాకెట్ వెనుక బాగంలో అమర్చిన సెన్సార్ వ్యవస్థ.. ఈ సెన్సార్ ద్వారానే మీ ఆట తీరు విశ్లేషించబడుతుంది. 

సీఈఎస్ 2014లో ప్రపంచపు మొట్టమొదటి అనుసంధానించబడిన టెన్నిస్ రాకెట్

రాకెట్ ఫీచర్లు ఇవే.....

సీఈఎస్ 2014లో ప్రపంచపు మొట్టమొదటి అనుసంధానించబడిన టెన్నిస్ రాకెట్

యూజర్ తన ఆట తీరును బాబోలాట్ ప్లే అప్లికేషన్ ద్వారా యూజర్ తన స్మార్ట్‌ఫోన్‌లో ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవచ్చు.

సీఈఎస్ 2014లో ప్రపంచపు మొట్టమొదటి అనుసంధానించబడిన టెన్నిస్ రాకెట్

టెన్సిస్ క్రీడకు సంబంధించిన కీలక డేటాను బాబోలాట్ ప్లే టెన్నిస్ రాకెట్‌లో ముందుగానేపొందుపరిచినట్లు కంపెనీ సీఈఓ ఎరిక్ బాబోలాట్ ఓ అంతర్జాతీయ టెక్ పోర్టల్‌కు తెలిపారు.

సీఈఎస్ 2014లో ప్రపంచపు మొట్టమొదటి అనుసంధానించబడిన టెన్సిస్ రాకెట్

బాబోలాట్ ప్లే టెన్నిస్ రాకెట్‌ను ఏలా ఉపయోగించాలి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot