ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

|

ఎగిరే పక్షి గురించి మీకు తెలుసు... గాలిలో తేలే విమానం గురించి కూడా మీకు తెలుసు.. ఇన్ని విషయాలు తెలిసిన మీకు తాజాగా మరో విషయం తెలియాల్సి ఉంది. రెస్టారెంట్‌లో మీరు కూర్చున్న టేబుల్ వద్దకు ఎగురుకుంటూ వచ్చే ఫుడ్ ట్రే‌ను లండన్‌లోని జపాన్ రెస్టారెంట్ చెయిన్ యో! సుషీ పరిచయం చేసింది. ‘ఐట్రే'గా పేర్కొనబడుతున్న ఈ ట్రేను ఐప్యాడ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఈ ఐట్రే వేగం గంటకు 40 కిలోమీటర్లు, 50 మీటర్ల పరిధిలో పనిచేస్తుందని స్కై న్యూస్ వెల్లడించింది. ఐట్రే సిస్టమ్ వ్యవస్థను 2014 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురానున్నట్లు సదరు న్యూస్ ఏజన్సీ ప్రచురించింది. ఐట్రే వీడియో ఇంకా ఫోటోలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు......

 

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

ఎగిరే పక్షి గురించి మీకు తెలుసు... గాలిలో తేలే విమానం గురించి కూడా మీకు తెలుసు.. ఇన్ని విషయాలు తెలిసిన మీకు తాజాగా మరో విషయం తెలియాల్సి ఉంది.

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

రెస్టారెంట్‌లో మీరు కూర్చున్న టేబుల్ వద్దకు ఎగురుకుంటూ వచ్చే ఫుడ్ ట్రే‌ను లండన్‌లోని జపాన్ రెస్టారెంట్ చెయిన్ యో! సుషీ పరిచయం చేసింది.

 

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

‘ఐట్రే'గా పేర్కొనబడుతున్న ఈ ట్రేను ఐప్యాడ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!
 

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

ఈ ఐట్రే వేగం గంటకు 40 కిలోమీటర్లు, 50 మీటర్ల పరిధిలో పనిచేస్తుందని స్కై న్యూస్ వెల్లడించింది.

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

ఐట్రే సిస్టమ్ వ్యవస్థను 2014 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురానున్నట్లు సదరు న్యూస్ ఏజన్సీ ప్రచురించింది.

 

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

ఈ ట్రేను ఐప్యాడ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం'!

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం'!

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం'!

ఆ రెస్టారెంట్‌లో ఎగిరే ‘పళ్లెం’!

ఐట్రే పనితీరుకు సంబంధించి వీడియో క్లిప్పింగ్

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X