ఇదో భయంకరమైన విమానాశ్రయం!

|

సరదా ప్రయాణాలను చాలా మంది ఇష్టపడతారు. అయితే, సాహస ప్రయాణాలను మాత్రం కొంత మందే ఇష్టపడతారు. వణుకు పుట్టించే సాహసాల్లో హిమాలయన్ ట్రెక్కింగ్ ప్రసిద్ధి. ఈ యాత్ర సరదాగానూ అదే సమయంలో అత్యంత సాహసోపేతంగానూ ఉంటుంది. హిమాలయాల్లో ట్రెక్కింగ్‌ను ప్రారంభించాలనుకునే వారు తమ యాత్రలను లుక్లా నేపాల్ నుంచి ప్రారంభిస్తారు. ఈ ప్రాంతంలోని విమానాశ్రయం భయానక వాతవరణాన్ని తలపిస్తుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 2000 అడుగుల రన్‌వే పై కేవలం హెలీకాఫ్టర్స్ ఇంకా ట్విన్ వోటర్ ప్లేన్‌లు మాత్రమే ల్యాండ్ కాగలవు. విమానం అదుపుతప్పిందంటే అంత సంగతులు. ఈ ప్రాంతంలో తరచూ విమాన ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. పలు సందర్భాల్లో వాతావరణం అనుకూలించక గంటల కొద్ది ప్రయాణాలు వాయదాపడుతుంటాయి. లుక్లా విమానాశ్రయ భయానక వాతవరణాన్ని క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....

ఇదో భయంకరమైన విమానాశ్రయం!

ఇదో భయంకరమైన విమానాశ్రయం!

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం
 

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

లుక్లా నేపాల్ విమానాశ్రయం

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X