ప్రపంచపు అతిచిన్న ఎస్కలేటర్

Posted By:

ఈ ఫోటోలో మీరు చూస్తున్న ఎస్కలేటర్ ప్రపంచంలోనే అతి చిన్నది. జపాన్ దేశంలోని కవాసకీ ప్రాంతంలో ఈ 5 స్టెప్పుల ఎస్కలేటర్ ను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఎస్కలేటర్ క్రిందకు మాత్రమే వెళుతుంది. ఈ ఎస్కలేటర్ దిగిన అనంతరం కొన్నిమెట్లు దిగాల్సి ఉంది.

ప్రపంచపు అతిచిన్న ఎస్కలేటర్

తినే సమయంలో ఒంటరితనాన్ని ఎదుర్కొనే వారి కోసం ‘యాంటీ లోన్లీనెస్ రామెన్ బౌల్' సిద్ధమైంది. ఈ రామెన్ బౌల్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్లాట్ స్మార్ట్‌ఫోన్‌ను తనలో సరిగ్గా ఫిట్ చేసుకుంటుంది. దింతో వేడివేడి రామెన్ తింటూ ఎదురుగా ఉన్నస్మార్ట్‌ఫోన్ ద్వారా వీడియో ఛాటింగ్, టెక్స్టింగ్ ఇంకా ఆడియో, వీడియో మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.

ఇలా చేయటం వల్ల తినే సమయంలో ఒంటరిగా ఉన్నామన్న బాధ నుంచి ఎంతోకొంత ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఒత్తిడిని దూరం చేసే యాంటీ లోన్లీనెస్ రామెన్ బౌల్‌ను అమెరికన్ డిజైనర్ మిన్నీజా ఇంకా జపనీస్ డిజైన్ డైసూక్ నాగాటమోలు సంయుక్తంగా డిజైన్ చేశారు. ఈ ప్రత్యేక బౌల్స్‌ను ఇంకా మార్కెట్లోకి రాలేదు. వీటిని త్వరలోనే నోవల్టీ స్టోర్‌లలో విక్రయించనున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot