ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

Posted By:

ప్రపంచంలోని అతిచిన్న ఎమర్జన్సీ సెల్‌ఫోన్ చార్జర్‌గా ద డివోటెక్ ఫ్యూయల్ మైక్రో ఛార్జర్ (The Devotec Fuel Micro Charger) గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఛార్జర్‌లో పొందుపరిచిన 220 మిల్లీయాంప్ బ్యాటరీ మీ సెల్‌ఫోన్‌కు 20 నుంచి 30 నిమిషాల అదనపు టాక్‌టైమ్ లేదా కొద్ది గంటల స్టాండ్‌బై సామర్ధ్యాన్ని ఇస్తుంది. అత్యవసర సమయాల్లో ఈ ఛార్జర్‌లను బేషుగ్గా ఉపయోగించుకోవచ్చు.

ఈ ఛార్జర్ నిర్మాణంలో భాగంగా ధృడత్వం కోసం ఆల్యూమినియమ్ పదార్థాన్ని ఉపయోగించారు. ఛార్జర్‌ను మైక్రోయూఎస్బీ పోర్ట్ ఆధారంగా సెల్‌ఫోన్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ ఛార్జర్‌లో ప్రత్యేక ఎల్ఈడి వ్యవస్థను ఏర్పాటు చేయటం జరిగింది. ఛార్జర్‌లో అమర్చిన మూడు ప్రత్యేక ఎల్ఈడి బల్బులు ఛార్జింగ్ శాతాన్ని సూచిస్తాయి. ఈ ఛార్జర్‌ను ముందస్తుగా ఛార్జ్ చేసుకోవల్సి ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

ప్రపంచపు అతిచిన్న సెల్‌ఫోన్ ఛార్జర్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot