ఆ 20 నగరాల్లో.. సాఫ్ట్‌వేర్ జాబ్స్ సూపర్
ప్రపంచంలోని 20 అత్యుత్తమ సాంకేతిక నగరాల జాబితాలో గార్డెన్ సిటీ బెంగళూరుకు 13వ స్థానం లభించింది. అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టింగ్ సంస్థ జోన్స్ ల్యాంగ్ లాసేల్లో సోమవారం విడుదల చేసిన జాబితాలో బెంగుళూరుకు ఈ ఘనత దక్కింది. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, విద్య, కార్పొరేట్ కంపెనీల సంఖ్య, స్థిరాస్తి పెట్టబడులు, టెక్నాలజీ, పర్యావరణం, కొత్త కంపెనీల సంఖ్య, పరిశోధన ఇంకా అభివృద్థి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను తయారు చేసారు.
Read More: మోటో జీ స్మార్ట్‌ఫోన్ పై రూ.3,000 తగ్గింపు
జోన్స్ ల్యాంగ్ లాసేల్లో విడుదల చేసిన 20 అత్యుత్తమ టెక్ నగరాల జాబితాను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

20 అత్యుత్తమ టెక్ నగరాలు
మొదటి స్థానం
లండన్

20 అత్యుత్తమ టెక్ నగరాలు
రెండవ స్థానం
శాన్‌జోస్

20 అత్యుత్తమ టెక్ నగరాలు
మూడవ స్థానం
బీజింగ్

20 అత్యుత్తమ టెక్ నగరాలు
నాలుగవ స్థానం
షెంజెన్

20 అత్యుత్తమ టెక్ నగరాలు
ఐదవ స్థానం
షాంఘై

20 అత్యుత్తమ టెక్ నగరాలు
ఆరవ స్థానం
హోచి మిన్

20 అత్యుత్తమ టెక్ నగరాలు
ఏడవ స్థానం
బోస్టన్

20 అత్యుత్తమ టెక్ నగరాలు
ఎనిమిదవ స్థానం
ఉహాన్

20 అత్యుత్తమ టెక్ నగరాలు
తొమ్మిదవ స్థానం
శాన్‌ఫ్రాన్సిస్కో

20 అత్యుత్తమ టెక్ నగరాలు
పదవ స్థానం
చాంగ్ క్వింగ్

20 అత్యుత్తమ టెక్ నగరాలు
పదకొండవ స్థానం
సిడ్నీ

20 అత్యుత్తమ టెక్ నగరాలు
12వ స్థానం
బెంగుళూరు

20 అత్యుత్తమ టెక్ నగరాలు
13వ స్థానం
దుబాయ్

20 అత్యుత్తమ టెక్ నగరాలు
14వ స్థానం
డబ్లిన్

20 అత్యుత్తమ టెక్ నగరాలు
15వ స్థానం
నైరోబీ

20 అత్యుత్తమ టెక్ నగరాలు
16వ స్థానం
మెల్‌బోర్న్

20 అత్యుత్తమ టెక్ నగరాలు
17వ స్థానం
సింగపూర్

20 అత్యుత్తమ టెక్ నగరాలు
18వ స్థానం
న్యూయార్క్

20 అత్యుత్తమ టెక్ నగరాలు
19వ స్థానం
టియాంజిన్

20 అత్యుత్తమ టెక్ నగరాలు
20వ స్థానం
నాన్జింగ్


Click it and Unblock the Notifications








