చిన్నారుల కోసం ప్రత్యేక ‘సోషల్ నెట్‌వర్క్’!

Posted By:

6 నుంచి 12 సంవత్సరాల వయస్సుల గల చిన్నారుల కోసం సరికొత్త సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. అడ్వర్టైజింగ్ అండ్ డిజిటల్ మీడియా ఏజెన్సీ ఫోకస్ గ్రూప్ 'వరల్డో' (Worldoo) పేరుతో చిన్నారుల సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ను మంగళవారం ఆవిష్కరించింది.

వరల్డో ద్వారా చిన్నారులు ఆటలు పాటలు సాగించటంతో పాటు తమ భావాలను వ్యక్తీకరించుకోవచ్చు. కార్టూన్ నెట్‌వర్క్, జీ క్యూ, నేషనల్ జియోగ్రాఫిక్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకా విజ్ఞానపూరిత సమాచారాన్ని ఈ సైట్ ద్వారా చిన్నారులు యాక్సిస్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. లింక్ అడ్రస్

భలే చిన్నారులు!

ఆ త్రండి ప్రోద్బలం తన చిన్నారులను ఉన్నత శిఖరాలకు చేర్చింది.. స్టీవ్‌జాబ్స్, బిల్‌గేట్స్ వంటి టెక్ రారాజులను ఆదర్భంగా తీసుకుని ఆ యువకిరణాలు రాణిస్తున్నతీరు ఆదర్శప్రాయం. వివరాల్లోకి వెళితే.. చెన్నయ్‌కు చెందిన శ్రావణ్ (10), సంజయ్(12)లు దేశవ్యాప్తంగా యువ అప్లికేషన్ డవెలపర్లగా గుర్తింపుతెచ్చుకున్నారు. ఇప్పటికి వీరు వృద్ధి చేసిన మూడు అప్లికేషన్‌లను ఆపిల్ ఎంపిక చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot