Home
News

Xiaomi 12 Pro పై రూ.10000 తగ్గింపు ఆఫర్ ! కొత్త ధర చూడండి.

By Maheswara

Xiaomi భారతదేశంలో ఫ్లాగ్‌షిప్ 12 ప్రోని ఏప్రిల్‌లో లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 1 SoC ఆధారంగా రూపొందించబడింది మరియు 120W ఛార్జింగ్, ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు మరిన్ని ఫీచర్ లను తీసుకువస్తుంది.ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 62,999 గాలాఉంచి అయింది.కానీ, ఇది ఇప్పుడు కేవలం రూ. 52,999.కు అందుబాటులోకి వస్తుంది. భారతదేశంలో Xiaomi 12 Pro యొక్క కొత్త ధరలను ఇక్కడ చూడండి.

Xiaomi 12 ప్రో పై అమెజాన్ లో రూ.10,000 వరకు తగ్గింపు ఆఫర్ ఉంది.

Xiaomi 12 ప్రో పై అమెజాన్ లో రూ.10,000 వరకు తగ్గింపు ఆఫర్ ఉంది.

అమెజాన్ ఇప్పుడు ప్లాట్‌ఫారమ్‌లో మాన్‌సూన్ కార్నివాల్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో Xiaomi 12 ప్రో ధరను రూ.52,999 కి తగ్గించింది. ఈ ఆఫర్లో రూ. 4,000 గా అమెజాన్ కూపన్ తగ్గింపు మరియు  ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 6,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.

కాబట్టి, Xiaomi 12 ప్రో యొక్క బేస్ 8GB + 256GB స్టోరేజ్ మోడల్‌ను రూ. 62,999 బదులుగా రూ. 52,999 కు అందుబాటులో ఉంది. అయితే హై-ఎండ్ 12GB + 256GB వేరియంట్ ఇప్పుడు రూ. 56,999 దాని అసలు ధర రూ. 66,999 ధర కు బదులుగా.  ఇంకా, Xiaomi 12 ప్రో మూడు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది - నోయిర్ బ్లాక్, ఒపెరా మావ్ మరియు కోచర్ బ్లూ.

Xiaomi 12 Pro ఫీచర్లు

Xiaomi 12 Pro ఫీచర్లు

Xiaomi 12 Pro 6.73-అంగుళాల పూర్తి HD+ AMOLED స్క్రీన్‌తో 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్‌ ఫీచర్లని కలిగి ఉంది. ఇంకా, Snapdragon 8 Gen 1 ప్రాసెసింగ్‌ను నిర్వహిస్తుంది. ఇది గరిష్టంగా 12GB RAM మరియు 256GB నిల్వతో జత చేయబడింది. ఈ పరికరం 120W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 4,600 mAh బ్యాటరీ యూనిట్‌తో మద్దతు ఇస్తుంది. ఇది Android 12-ఆధారిత MIUI 13 తో పనిచేస్తుంది. మరియు, ఈ ఫోన్ OIS తో 50MP Sony IMX707 ప్రధాన కెమెరా, 50MP వైడ్-యాంగిల్ కెమెరా మరియు మరొక 50MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియోల కోసం, ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. అదనంగా, పరికరంలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5G, 4G, Wi-Fi 6E, బ్లూటూత్ 5.2, A-GPS మరియు కనెక్టివిటీ కోసం USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

ఈ ఆఫర్ తో Xiaomi 12 ప్రో: కొనడం విలువైనదేనా?

ఈ ఆఫర్ తో Xiaomi 12 ప్రో: కొనడం విలువైనదేనా?

ప్రస్తుత ఆఫర్ ధర రూ. 52,999 లో Xiaomi 12 Pro మంచి డీల్ కావచ్చు. మీరు మంచి డిజైన్‌తో పాటు ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ఫీచర్‌లను ఈ ఫోన్లో పొందుతారు. అయితే, ఈ హ్యాండ్‌సెట్ ఏ అధికారిక IP రేటింగ్‌ ఫీచర్ ను అందించదు. ఇది ఈ ధర వద్ద ఈ ఫోన్లో ఉన్న ఒక లోపం. మీకు IP రేటింగ్ పై పట్టింపులు లేకుంటే మీకు ఇది గొప్ప ఫోన్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Xiaomi 12 Pro Selling With Rs.10000 Discount On Amazon. How To Avail The Offer.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X