Home
News

అందుబాటు ధరలో Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్

Xiaomi భారతదేశం లో Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ ను రూ.899లకు ప్రారంభించింది . Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ దేశంలో కొనుగోలు కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

Xiaomi భారతదేశం లో Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ ను రూ.899లకు ప్రారంభించింది . Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ దేశంలో కొనుగోలు కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో ఇవి నీలి మరియు బూడిద రంగు రెండు వేరియంట్ లలో లభిస్తాయి. Mi సన్ గ్లాస్సెస్ పోలరైజ్డ్ లెన్స్ తో వస్తుంది కావున ఈ సన్ గ్లాసెస్ మిగిలిన గ్లాస్సెస్ తో పొల్చితే గొప్ప విసువల్ క్లారిటిని అందిస్తాయి.

xiaomi brings mi polarised square sunglasses to india priced at rs 899

Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ ఫీచర్స్:

- Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ TAC పోలరైజ్డ్ లెన్స్ తో వస్తుంది. ఇది ప్రాథమికంగా O6 లేయర్డ్ లెన్స్ టెక్నాలజీతో మరియు కాంతి తొలగింపులతో వస్తుంది.పోలరైజ్ లైట్ మరియు హానికరమైన UV కిరణాలను మనిషి కన్నుకు చేరుకోకుండా తొలగిస్తుంది.
- పోలరైజ్డ్ లెన్స్ దృశ్య స్పష్టతను పెంచుతుంది మరియు కంటి యొక్క స్ట్రైన్ ను తగ్గిస్తుంది.
- Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ స్క్రాచ్ నిరోధకమని Xiaomi గట్టి వాదనలు.
- Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్గ్లాసెస్ UVA, UVB మరియు UVC కి వ్యతిరేకంగా సుమారు 400 నానోమీటర్ల వరకు కళ్ళకు 100 శాతం రక్షణను
అందిస్తుంది అని Xiaomi పేర్కొంది.
- Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ అనువైన TR90 ఫ్రేములతో వస్తాయి.ఈ సన్ గ్లాసెస్ యొక్క ఫ్రేమ్ లు మన్నికైనవి, తేలికైనవి మరియు సౌకర్యవంతమైనవని Xiaomi చెప్పారు.
- Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ 18g బరువు ఉంటుంది. దీని అర్థం సన్ గ్లాసెస్ ధరించడానికి చాలా ఎక్కువగా బరువు ఉండదు.
-ఈ Mi సన్ గ్లాసెస్ ఎవరైనా ఆడవారు మరియు మగవారు ఇద్దరు వాడవచ్చు.
- ఈ Mi సన్ గ్లాసెస్ పై 6 నెలల పరిమిత వారంటీతో అందుబాటులో ఉంటుంది.

xiaomi brings mi polarised square sunglasses to india priced at rs 899

ఆసక్తిగల కొనుగోలుదారులు Mi.com, Xiaomi ఇండియా అధికారిక వెబ్సైట్ నుండి సన్ గ్లాసెస్ పొందవచ్చు.ఇవే కాకుండా Mi.comలో మరిన్ని లైఫ్ స్టైల్ ఉత్పత్తులు Miలాగేజ, బ్యాక్ పాక్స్, MI బూట్లు,Mi ఎయిర్ పాప్ ముసుగు,Mi ఫోకస్ క్యూబ్ వంటి ఇతర ఉత్పత్తులను కూడా విక్రయిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
xiaomi brings mi polarised square sunglasses to india priced at rs 899
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X