Just In
- 1 hr ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 4 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 6 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 7 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
Don't Miss
- Lifestyle
మీ రాశిని బట్టి ఏ రత్నం ధరిస్తే.. శుభఫలితాలొస్తాయంటే...!
- News
ప్లెక్సీ రగడ.. కనిపించని మోడీ, బీజేపీ శ్రేణుల ఆగ్రహాం, కేసీఆర్ ఫోటో చించివేత
- Finance
Budget 2021-22: స్మార్ట్‌ఫోన్, గృహోపకరణాల ధరలు పెరుగుతాయా?
- Sports
నా జీవితంలోనే ఇదో అద్భుతమైన క్షణం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: రిషభ్ పంత్
- Automobiles
విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్
- Movies
అభిజిత్ ఎవరు?.. ఆ విషయం నాకు అర్థం కావడం లేదు.. మోనాల్ కామెంట్స్ వైరల్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Xiaomi నకిలీ ఉత్పత్తులు పట్టివేత!!! రూ.33.3 లక్షల వరకు విలువ ఉండే అవకాశం...
ఇండియా యొక్క మార్కెట్లో షియోమి సంస్థకు చెందిన అన్ని రకాల ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం Mi పేరుతో కొన్ని నకిలీ ఉత్పత్తులు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. వీటి గురించి వినియోగదారులు తెలుసుకోవాలని ఇప్పటికే షియోమి సంస్థ హెచ్చరించింది. స్థానిక పోలీసు స్టేషన్లలో కంపెనీ ఫిర్యాదులు చేసిన తరువాత అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో మార్కెట్లో దాడులు జరిగాయి. ఇప్పుడు కొత్తగా చెన్నైలో మరియు బెంగళూరులో కొంత మంది సరఫరాదారుల నుండి రూ.33.3 లక్షల విలువైన Mi నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

షియోమి నకిలీ ఉత్పత్తుల మొత్తం విలువ
ఇటీవల చెన్నై మరియు బెంగళూరులో జరిగిన పోలీసుల దాడులలో మొబైల్ బ్యాక్ కేసులు, హెడ్‌ఫోన్లు, పవర్ బ్యాంకులు, ఛార్జర్లు మరియు ఇయర్‌ఫోన్‌లతో కూడిన 3 వేలకు పైగా నకిలీ ఉత్పత్తులు దొరికాయని షియోమి ఇండియా పత్రిక సమావేశంలో తెలిపింది. వీటి యొక్క విలువలు వరుసగా 24.9 లక్షల రూపాయలు, రూ .8.4 లక్షల విలువ కలిగి ఉన్నట్లు Mi ఇండియా తెలిపింది. Mi యొక్క ఈ నకిలీ ఉత్పత్తులను విక్రయించినందుకు రెండు నగరాలలోని దుకాణ యజమానులను అరెస్టు చేసినట్లు కంపెనీ తెలిపింది.
Also Read: Airtel డిజిటల్ టివిలో 2 Vedantu ఛానెల్‌లు!!! IIT క్లాసులకు ప్రత్యేక శిక్షణ...

షియోమి నకిలీ ఉత్పత్తులు
పోలీసుల విచారణలో రెండు నగరాలలో ఈ సరఫరాదారులు ఈ వ్యాపారాన్ని చాలా కాలంగా నిర్వహిస్తున్నారని మరియు మార్కెట్లో ఇప్పటికే చాలా రకాల నకిలీ ఉత్పత్తులను విక్రయించినట్లు కనుగొనబడింది. నకిలీ ఉత్పత్తుల కొనుగోలుతో కస్టమర్ అనుభవాన్ని దిగజార్చడమే కాకుండా వినియోగదారుల ఆరోగ్యానికి మరియు భద్రతకు పెద్ద ముప్పు ఉండే అవకాశం కూడా ఉంది. అలాగే వినియోగదారుల యొక్క గోప్యత మరియు డేటా భద్రతకు కూడా హాని కలిగించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇవి మరింత ప్రమాదకరంగా కూడా ఉండే అవకాశం ఉంది.

షియోమి ఇండియా టాస్క్‌ఫోర్స్
షియోమి ఇండియా నకిలీ ఉత్పత్తులను కనుగొనడానికి ఇండియాలో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా కొత్తగా సృష్టించింది. ఇది ఇండియా యొక్క మార్కెట్‌ను నిరంతరం పర్యవేక్షించడానికి మరియు నకిలీ ఉత్పత్తుల తయారీ సంస్థలకు వ్యతిరేకంగా పనిచేయడానికి బాధ్యత వహిస్తుంది. బ్రాండ్ మరియు భాగస్వామి అవుట్లెట్ల యొక్క అధీకృత దుకాణాల నుండి మాత్రమే "నిజమైన" ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కంపెనీ వినియోగదారులకు సూచించింది.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఫెస్టివల్ సేల్ లో షియోమి అమ్మకాలు
భారతదేశంలో పండుగ సీజన్లో షియోమి కంపెనీ 13 మిలియన్లకు పైగా తన యొక్క అన్ని రకాల డివైస్లను విక్రయించినట్లు షియోమి సంస్థ గత వారంలో వార్తలో పేర్కొంది. గత నెలలో పండుగ సీజన్ కోసం అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరియు బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలను నిర్వహించింది. అదనంగా షియోమి Mi ఫెస్టివల్ సేల్ ను కూడా భారీ డిస్కౌంట్లతో నిర్వహించింది.

దీపావళి అమ్మకంలో Mi స్మార్ట్‌ఫోన్‌ల సేల్స్
ఇండియాలో దీపావళి పండుగ సందర్భంగా షియోమి సంస్థ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు 450K కి పైగా Mi టివిలు మరియు హోమ్ ఎంటర్టైన్మెంట్ ఉత్పత్తులను విక్రయించింది. ఇందులో 50 మరియు 55-అంగుళాల పెద్ద స్క్రీన్ పరిమాణాల టీవీలు 50 శాతం వరకు వృద్ధిని సాధించాయి. Mi వాచ్ రివాల్వ్ మరియు Mi స్మార్ట్ స్పీకర్ వినియోగదారులకు అగ్రస్థానంలో ఉండగా, Mi బాక్స్ 4K మరియు Mi టివి స్టిక్ వంటివి అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లలో అత్యధికంగా అమ్ముడైన స్ట్రీమింగ్ పరికరాలుగా ప్రస్తుతానికి ముందంజలో ఉన్నాయి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190