షియోమీ నెం.2

|

అతిపెద్ద సోలార్ ప్యానల్ పరిశ్రమలు.. యూజర్ ఫ్రెండ్లీ రోబోట్లు.. స్మార్ట్‌వాచ్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే టెక్నాలజీ పరిశ్రమలో చోటుచేసుకున్న విప్లవాత్మక పోకడలు చాలానే ఉన్నాయి. 2015కు ఆధునిక ఆలోచన విధానంతో సరికొత్త ప్రయోగాలకు నాందిపలికిన నిలిచిన 50 స్మార్టెస్ట్ కంపెనీల జాబితాను ఎంఐటీ టెక్నాలజీ తన రివ్యూలో భాగంగా విడుదల చేసింది. వాటిలో టెక్నాలజీ పరంగా దూసుకువెళుతున్న 10 టెక్ కంపెనీల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

 

Read More: మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

షియోమీ (చైనా)

ర్యాంక్: 2

స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో ఈ కంపెనీ శరవేగంగా విస్తరిస్తోంది.
ఈ కంపెనీ విలువ 45 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ఓ అంచనా.

 

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

ఆలీబాబా (చైనా)
ర్యాంక్ : 4

ప్రపంచపు అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్ గా ఆలీబాబా గుర్తింపుతెచ్చుకుంది. ఈ సంస్థ ప్రవేశపెట్టిన ఆలీ‌డిజిటల్ పే బ్యాంకింగ్ సర్వీసుకు మిశ్రమ స్పందన లభిస్తోంది.ఈ కంపెనీ విలువ 25 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ఓ అంచనా.

 

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015
 

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

గూగుల్ (కాలిఫోర్నియా)
ర్యాంక్ : 12

ఇంటర్నెట్ యాక్సెస్ ను మరింతగా విస్తరించకే క్రమంలో గూగుల్ చేపట్టిన లూన్ బెలూన్ ప్రాజెక్టు ప్రయోగాత్మక ఆవిష్కరణల జాబితాల చేరి విశ్లేషకుల ప్రశంసలను అందుకుంటోంది. 

 

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

అమెజాన్ (సియాటిల్)
ర్యాంక్ : 13
రంగం: ఆన్‌లైన్ రిటైలింగ్

వస్తువులను డెలివరీ చేసే క్రమంలో డ్రోన్ టెక్నాలజీని ప్రవేశపెట్టి ప్రయోగాత్మక సంస్కరణలకు అమెజాన్ నాంది పలికింది.

 

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

యాపిల్ (కాలిఫోర్నియా)
ర్యాంక్: 16

యాపిల్ ఇటీవల ఆవిష్కరించిన స్మార్ట్‌వాచ్ అలానే యాపిల్ పే డిజిటల్ వాలెట్ ఫీచర్‌కు గాను ఈ ఘనత లభించింది.

 

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

ఫేస్‌బుక్ (కాలిఫోర్నియా)
ర్యాంక్: 29

2015 మొదటి త్రైమాసికంలో ఫేస్‌బుక్ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 1.22 బిలియన్‌గా ఉంది.

 

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

ఫిలిప్స్ (నెథర్లాండ్స్)
ర్యాంక్: 32

ఎల్ఈడి లైటింగ్ విభాగంలో ఫిలిప్స్ విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది.

 

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

లైన్ (టోక్యో)

జపాన్ లో అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకున్న ఈ మెసేజింగ్ అలానే ఉచిత కాలింగ్ యాప్ 181 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది.

 

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

ఐబీఎమ్ (న్యూయార్క్)
ర్యాంక్ 46

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఈ కంపెనీ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.

 

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

స్నాప్‌చాట్ (లాస్ యాంజిల్స్)
ర్యాంక్ : 47

రోజుకు 1 బిలియన్ స్నాప్‌చాట్ స్టోరీలు వీక్షించబడుతున్నాయట.

 

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

స్మార్టెస్ట్ కంపెనీలు.. 2015

మైక్రోసాఫ్ట్ (వాషింగ్‌టన్)
ర్యాంక్: 48

ఈ కంపెనీ అభివృద్థి చేస్తోన్న హోలోలెన్స్ ఆగ్‌మెంటెండ్ టెక్నాలజీకి గాను ఎంఐటీ నుంచి ఈ ఘనత లభించింది.

 

Best Mobiles in India

English summary
Xiaomi Got 2nd Place in Tech Field. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X