మిస్సుడ్ కాల్ ఇస్తే చాలు, ఇంటికొచ్చి ఫోన్ రిపేర్ చేస్తారు

Written By:

‌ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమి, Pick Mi పేరుతో సరికొత్త కస్టమర్ కేర్ సర్వీసును భారత్‌లో లాంచ్ చేసింది. ప్రత్యేకంగా Xiaomi ఉత్పత్తుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ సర్వీసులో భాగంగా షియోమి యూజర్లు 7676404444 నెంబర్‌‍కు ఒక మిస్సుడ్ కాల్ లేదా 1800 103 6286 (టోల్ ఫ్రీ) నెంబర్‌కు డయల్ చేయటం ద్వారా సర్వీసింగ్ సెంటర్‌ను ఇంటికే రప్పించుకోవచ్చు.

మిస్సుడ్ కాల్ ఇస్తే చాలు, ఇంటికొచ్చి ఫోన్ రిపేర్ చేస్తారు

ఈ పికప్ అండ్ డ్రాప్ సర్వీస్‌ను ఉపయోగించుకున్నందుకు షియోమి యూజర్లు రూ.189 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నగదును క్యాష్ ఆన్ డెలివరీ లేదా ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు. ప్రస్తుతానికి షియోమి, Pick Mi సర్వీస్ 29 రాష్ట్రాల్లోని 597 నగరాల్లో అందుబాటులో ఉంది. డిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రో నగరాల్లో కంప్లైంట్ బుక్ చేసిన వెంటనే Pick Mi సిబ్బంది ఇంటికి వచ్చి కస్టమర్ ఫోన్‌ను పిక్ చేసుకుంటారు. 24 గంటల్లోనే సమస్యను పరష్కరించి తిరిగి ఫోన్‌ను కస్టమర్‌కు అందజేస్తారు. మిగిలిన ప్రాంతాల్లో ఫీడెక్స్ కొరియర్ ద్వారా ఫోన్‌లను పిక్ చేసుకుని 7 నుంచి 10 రోజుల్లో తిరిగి డెలివరీ చేస్తారు.

సంచలనం రేపుతున్న 15 క్రిస్మస్ డీల్స్

షియోమి సంస్థ ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లతో పాటు పవర్ బ్యాంక్స్, హెడ్‌ఫోన్స్ వంటి ఉపకరణాలను విక్రయిస్తోంది. చైనా మార్కెట్లో షియోమి ఉత్పత్తుల సంఖ్య కాస్తంత పెద్దదిగానే ఉంది. షియోమి, తన సొంత ఇలాకాలో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న 10 క్రియేటివ్ గాడ్జెట్స్‌ను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనా మార్కెట్లో షియోమి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న 10 గాడ్జెట్‌లు

Mi Wi-Fi Tank Model Toy

చైనా మార్కెట్లో షియోమి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న 10 గాడ్జెట్‌లు

Xiaomi Portable Laptop Bag

చైనా మార్కెట్లో షియోమి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న 10 గాడ్జెట్‌లు

Mi Portable Keychain

చైనా మార్కెట్లో షియోమి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న 10 గాడ్జెట్‌లు

Xiaomi Genuine Leather Wallet

చైనా మార్కెట్లో షియోమి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న 10 గాడ్జెట్‌లు

Mi Bunny Transparent Sugar Pot

చైనా మార్కెట్లో షియోమి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న 10 గాడ్జెట్‌లు

Xiaomi Portable Water Cup

చైనా మార్కెట్లో షియోమి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న 10 గాడ్జెట్‌లు

Mi Key

చైనా మార్కెట్లో షియోమి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న 10 గాడ్జెట్‌లు

Xiaomi Trolley Bag

చైనా మార్కెట్లో షియోమి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న 10 గాడ్జెట్‌లు

Xiaomi TDS Pen (షియోమి టీడీఎస్ పెన్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi India announces updated Pick Mi service for its customers. Read More in Telugu Gizbot.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot