షియోమీ నుంచి సరికొత్త ప్రొడక్ట్...అదేంటంటే!

మిగతా చైనా కంపెనీల్లా స్మార్ట్‌ఫోన్ వ్యాపారానికే పరిమితం కాకుండా ట్యాబ్లు, వేరబుల్స్,ఎయిర్ ఫ్యూరిఫయర్,టీవీలు,స్మార్ట్ డివైస్ లాంటి ఇతర ప్రొడక్టులను తయారు చేస్తూ మార్కెట్ పెంచుకుంటోంది షియోమి.

By Madhavi Lagishetty
|

మిగతా చైనా కంపెనీల్లా స్మార్ట్‌ఫోన్ వ్యాపారానికే పరిమితం కాకుండా...ట్యాబ్లు, వేరబుల్స్, ఎయిర్ ఫ్యూరిఫయర్ ,టీవీలు, స్మార్ట్ డివైస్ లాంటి ఇతర ప్రొడక్టులను తయారు చేస్తూ మార్కెట్ పెంచుకుంటోంది చైనీస్ దిగ్గజం షియోమి. మార్కెట్లో షియోమీ కంపెనీ పెద్ద పోర్ట్ పోలియో ఉందని చెప్పొచ్చు.

Xiaomi launches Intelligent Door Lock with fingerprint scanner and more

చైనీస్ OME ఇప్పుడు ఒక కొత్త ప్రొడక్టును లాంచ్ చేసింది. ఇది ప్రధానంగా సంస్థ యొక్క 123వ ప్రొడక్ట్ గా మార్కెట్లోకి రానుంది. ఈ ప్రొడక్ట్ స్మార్ట్ హోం గాడ్జెట్ కాగా సంస్థ దీన్ని క్లాసిక్ ఇంటెలిజెంట్ ఫింగర్ ప్రింట్ డోర్ లాక్ అనే పేరుతో పిలుస్తోంది. ఈ కొత్త డివైస్ 1699యువాన్(సుమారు రూ. 16,687)ధరతో మార్కెట్లో యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ధరతో పాటు ఇన్‌స్టాలేషన్ ఫీజు కూడా కలిపి అందిస్తోంది.

ఇక ఈ న్యూ ప్రొడక్ట్ గురించి మాట్లాడినట్లయితే....ఫింగర్ ప్రింట్ రికగ్నైజ్ స్కానర్లో అత్యంత ఆసక్తికరమైన ఫీచర్ లాక్ను పొందుపర్చారు. అంతేకాదు ఇది ఒక ప్రీమియం డిజైన్తో వస్తుంది. యాంటీ బ్రేకింగ్ ఎబిలిటీతోపాటు నాలుగు వేర్వేలు అన్లాకింగ్ విధానాలను ఉపయోగించుకుంటుందని కంపెనీ పేర్కొంది. మొబైల్ యాప్ తో బ్లూటూత్, పాస్ వర్డ్ ఇన్ పుట్ మరియు ఫిజికల్ కీ ద్వారా కనెక్ట్ చేయబడుతుంది.

Xiaomi launches Intelligent Door Lock with fingerprint scanner and more

షియోమీ నుంచి వస్తున్న ఈ హ్యాండిల్ పది సంవత్సరాలుగా దాని ఫంక్షనాలిటిని కలిగి ఉంది. 100,000సార్లు ఒత్తిడిని తట్టుకోగలదని కంపెనీ చెప్పింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక సాంకేతిక పరిజ్ఞానం కోసం...డోర్ డైరెక్ట్ గా ఫింగర్ ప్రింట్ చిప్పు ఉపయోగించుకుంటుంది. అంతేకాదు డేటా ప్రత్యేకమైన సెక్యూర్ ప్లేస్లో సేఫ్ గా ఉంటుంది.

ఈ ఫోన్ ధర రూ. 13 వేలు తగ్గిందిఈ ఫోన్ ధర రూ. 13 వేలు తగ్గింది

షియోమీ కూడా ఫింగర్ ప్రింట్ చిప్ రేటు 0.0005శాతంగా ఉంది. ఈ లాక్ ను 7నుంచి 70 సంవత్సరాల వయసున్ను వాళ్లు అన్లాక్ చేయవచ్చు. క్లాసిక్ ఇంటెలింజెంట్ ఫింగర్ ప్రింట్ డోర్ లాక్ కూడా తీవ్రమైన పరిస్థితుల్లో ( ఎక్కువ లేదా తక్కువ ఉష్ణోగ్రత) పనిచేయడానికి డిజైన్ చేయబడింది. లాక్ కూడా ఒక విధమైన లోతైన ఎబిలిటిని కలిగి ఉంది. దీంతో యూజర్లు ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుంది.

డోర్ లాక్స్ ఒక హెచ్చరిక సిస్టమ్ తో వస్తుంది. యూజరు 15ప్రయత్నాల్లో అన్లాక్ చేయడంలో విఫలమైతే వెంటనే హెచ్చరిస్తుంది. ఎవరైన దొంగలు డోర్ లాక్ను సెలక్ట్ చేసే ప్రయత్నం చేస్తే అది హెచ్చిరిస్తుంది. యూజర్లు పాస్ వర్డ్ ఇన్ పుట్ను వాడవచ్చు. 6అంకెల కోడ్ను ఎంటర్ చేయవచ్చు. లాక్ కూడా ఒక 16 అంకెల పాస్ వర్డ్ ఇది యాంటి పిప్పింగ్ విర్చువల్ పాస్ వర్డును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Chinese manufacturing giant Xiaomi has launched a Classic Intelligent Fingerprint Door Lock with a price tag of 1699 Yuan (roughly Rs. 16,687).

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X