Just In
- 17 min ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 2 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 5 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 21 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
Don't Miss
- Lifestyle
Sickle Cell Anemia: సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి? లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి
- News
Union Budget 2023: మహిళలకు కొత్త స్కీమ్.. సీనియర్ సిటిజన్లకు, గృహ కొనుగోలుదారులకు శుభవార్త!!
- Movies
Intinti Gruhalakshmi Today Episode: నందూకు దెబ్బ మీద దెబ్బ.. తులసి సలహా వృథా.. చివరకు రక్తపాతం
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
షియోమి 4th anniversary sale, రూ.4కే కొన్ని ఉత్పత్తులు
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి ఇండియాలో పాగా వేసేందుకు కొత్త ఎత్తులకు తెరలేపింది. 4వ వార్షికోత్సవం సంధర్భంగా Xiaomi Mi 4th anniversary saleను భారతీయ కస్టమర్ల కోసం ఈ నెల 10వ తేదీన ప్రారంభించనుంది. ఇందులో భాగంగా రూ.4కే షియోమీ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. అందుకు గాను సేల్ జరగనున్న తేదీల్లో రోజూ సాయంత్రం 4 గంటలకు రూ.4 ఫ్లాష్ సేల్ నిర్వహిస్తారు. అందులో రెడ్‌మీ వై1, ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ 4 (55), ఎంఐ బాడీ కంపోజిషన్ స్కేల్, రెడ్‌మీ నోట్ 5 ప్రొ, రెడ్‌మీ వై2, ఎంఐ బ్యాండ్ 2 లను కేవలం రూ.4కే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనుంది.

షియోమీ తన ఉత్పత్తులను..
ఎంఐ యానివర్సరీ సేల్‌లో భాగంగా షియోమీ తన ఉత్పత్తులను చాలా తక్కువ ధరకే అందివ్వనుంది. అనేక రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందివ్వనున్నారు.

సేల్ జరిగే తేదీల్లో..
అంతేకాకుండా సేల్ జరిగే తేదీల్లో షియోమీ వినియోగదారులు తమ తమ ఎఫ్ కోడ్స్‌ను రిడీమ్ చేసుకుని ఆ మేరకు పలు ఉత్పత్తులపై ఆఫర్లను, డిస్కౌంట్లను పొందవచ్చు.

రూ.500 వరకు డిస్కౌంట్
సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే రూ.500 వరకు డిస్కౌంట్ ఇస్తారు. అలాగే పేటీఎంతో రూ.500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

మొబిక్విక్‌తో కొనుగోలు చేస్తే..
మొబిక్విక్‌తో కొనుగోలు చేస్తే రూ.3వేల సూపర్ క్యాష్ ఇస్తారు. ఇవే కాకుండా మరెన్నో ఆఫర్లను షియోమీ తన యానివర్సరీ సేల్‌లో అందివ్వనుంది.

రూ.4 ఫ్లాష్ సేల్
Redmi Y1, Mi LED Smart TV 4 55, Mi Body Composition Scale, Redmi Note 5 Pro, Redmi Y2, and Mi Band 2 మీద రూ.4 ఫ్లాష్ సేల్ జరగనుంది.

Blink & Miss deals
ఈ సేల్ లో భాగంగా Redmi Note 5 + Mi VR Play 2 రెండింటిని కలిపి రూ.9,999కే ఈ సేల్ లో అందిస్తోంది.
Redmi Y1 + Mi Bluetooth headset రెండింటిని కలిపి రూ.8,999కే ఈ సేల్ లో అందిస్తోంది.
Mi Air Purifier 2 + Filter రెండింటిని కలిపి రూ.8,999కే ఈ సేల్ లో అందిస్తోంది. దీని అసలు ధర రూ.11,498

12PM Blockbusters
ఈ సేల్ లో భాగంగా Mi LED Smart TV for Rs 13,999 and Redmi Note 5 Pro for Rs 14,999కే 12PM Blockbusters కింద కొనుగోలు చేయవచ్చు.

Anniversary specials
Xiaomi Mi Mix 2 మీద రెండు వేల డిస్కౌంట్ అందిస్తున్నారు.
Mi Max 2 మీద వేయి డిస్కౌంట్ ను కంపెనీ అందిస్తోంది. అలాగే ట్రావెల్ బ్యాక్ ప్యాక్ కూడా లభిస్తోంది.
Mi Earphones, Mi Band, Mi Band HRX Edition + Mi Band Strap Blue లాంటి వాటిపై డిస్కౌంట్లు లభించనున్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470