వచ్చే నెల భారత్ రానున్న షియోమీ ఎం 5ఎక్స్ ?

Posted By: Madhavi Lagishetty

ఈఏడాది జూలై చివర్లో చైనాలో షియోమీ ఎం 5ఎక్స్ , ఎంఐయుఐ9 ను ప్రకటించింది. దేశీయ మార్కెట్లో ఆగస్టు 1 నుంచి స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగాయి. ఎంఐయుఐ 9 మిని6, రెడ్మీనోట్ 4/4ఎక్స్ స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తుంది.

వచ్చే నెల భారత్ రానున్న షియోమీ ఎం 5ఎక్స్ ?

ఎం 6 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ భారత్ లో ఇంకా విడుదల కానప్పటికీ...దేశీయ మార్కెట్లో ఎంఐ 5ఎక్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. షియోమీ కంపెనీ హెడ్ మనుకుమార్ జైన్ ఇటీవలే ట్విట్ చేశారు. షియోమీ సెప్టెంబర్లో భారత్ లో మొట్టమొదటి డ్యుయల్ కెమెరా స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేయాలని యోచిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

ఇండియాలో రిలీజ్ చేయబోతున్న స్మార్ట్ ఫోన్ పేరు ట్వీట్టర్ లో వెల్లడించలేదు. డ్యుయల్ కెమెరా స్మార్ట్ ఫోన్ ఉనికిని గురించి ట్వట్ చేశారు. సెప్టెంబర్ లో భారత్ లో ఎంఐ 6 ప్రారంభించాలనుకున్నాం..

ఎంఐ 6 ను రిలీజ్ చేయాలనే ఆలోచన పక్కనపెడితే...ఎంఐ 6 భారత్ మార్కెట్లో విడుదల డౌటేనని నివేదికలు చెబుతున్నాయి. భారత్ కోసం షియోమీ ప్రణాళికలో తీవ్ర మార్పు లు జరిగాయి. ఎంఐ6 రిలీజ్ అవుతుందని ఆశించడంలేదన్నారు.

Mi 5X vs Moto G5s Plus, తదుపరి పోరు వీటి మధ్యనే..?

షియోమీ ఫీచర్స్ చూసినట్లయితే...5.5అంగుళాల fhd డిస్ ప్లే, 1080పిక్సెల్స్ రిజల్యూషన్ అమర్చారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 625 SoC ని వినియోగిస్తుంది. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజికెపాసిటిని కలిగి ఉం. 3080ఎంఎహెచ్ బ్యాటరీ. బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్ షియోమీ ఎంఐ 5ఎక్స్ మూడు కలర్ వేరియంటల్లో ప్రారంభించబడింది. 1499యువాన్ (సుమారు 14,000) ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంది.

Read more about:
English summary
It looks like the Xiaomi Mi 5X might be launched in India in the next month as the tweet from Manu Kumar Jain hints the same.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot