2018లో రానున్న షియోమి ఎంఐ 7!

By: Madhavi Lagishetty

చైనా మొబైల్ మేకర్ షియోమికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అతితక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన షియోమీకి భారత్ లో మంచి గుర్తింపు పొందింది. అయితే షియోమి కొన్ని నెలల క్రితమే ఎంఐ 6ను రిలీజ్ చేసింది. ఇది ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇవే ఎంఐ7 స్మార్ట్ ఫోన్ రిలీజ్ కు ఎన్నో ఊహాగానాలు కారణమయ్యాయి.నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ను కంపెనీ ప్రారంభించింది.

2018లో రానున్న షియోమి ఎంఐ 7!

ఈ మధ్యనే Webio పోస్ట్ ప్రకారం షియోమి ఎంఐ7 ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 845 SoC ను ఉపయోగించుకోవడంతోపాటు..చిప్ మేకర్ నుంచి రాబోయే మెయిన్ ప్రొసెసర్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ తయారు చేయబడిన 6 అంగుళాల OLED డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఈ డివైస్ యొక్క రిలీజ్ డేట్ విషయానికొస్తే...షియోమి ఎంఐ 7 2018 ఫస్ట్ క్వార్టర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ S9మరియు LG G7 స్నాప్ డ్రాగెన్ తో రిలీజ్ చేశాయి.

షియోమి ఎంఐ7 6జిబి / 8జిబి ర్యామ్, వైడ్ యాంగిల్ లెన్స్ మరియు ఒక టెలిఫోన్ లెన్స్ తోపాటు డ్యుయల్ బ్యాక్ కెమెరా సిస్టమ్ ను ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్ షిప్ డివైస్ ను ఒక గ్లాస్ మరియు సిరామిక్ నిర్మాణంతో కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది.

మీ ఫోన్‌కి హార్ట్ ఈ చిన్న రంధ్రమే, దీని ఉపయోగాలు తెలుసుకోండి

ఇక డిస్ ప్లే గురించి చర్చించినట్లయితే...చాలా కాలాం తర్వాత షియోమి ఎంఐ7 ఒక పూర్తి స్ర్కీన్ ప్యానెల్ హ్యుగ్ డిస్ ప్లేతో వస్తుంది. స్మార్ట్ ఫోన్ ఫింగర్ ప్రింట్ రీడర్ కు రెట్టింపు ముందు ఫిజికల్ హోం బటన్ తో రిలీజ్ చేయబడింది. ఎంఐ 7 లో స్ర్కీన్ పై ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందనే వాదనలు ఉన్నాయి.

ప్రస్తుతానికి షియోమి తో 2018లో ఫ్లాగ్ షిప్ను రిలీజ్ చేయాలని ఊహించడం కష్టం. ఇప్పటివరకు లీకైన సమాచారం ప్రకారం అధికారికంగా నిర్థారణ కాలేదు. అయితే షియోమి స్మార్ట్ ఫోన్ గురించ మరిన్ని వివరాలను రానున్న కొన్ని నెలలోనే అన్ లైన్ లో ఉంచాలని ఆశిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Read more about:
English summary
The Xiaomi Mi 7 with a 6-inch OLED screen and Qualcomm Snapdragon 845 SoC is believed to be launched in Q1 2018.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot