2018 మార్చిలో వస్తున్న షియోమీ ఎంఐ 7..వైర్లెస్ ఛార్జీంగ్ ఫీచర్ ఈ ఫోన్ ప్రత్యేకత!

Posted By: Madhavi Lagishetty

చైనాకు చెందిన మొబైల్ తయారీదారు సంస్థ అయిన షియోమీ...ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఒక కొత్త ఫ్లాగ్ షిప్ ప్రకటిస్తుంది. అయినప్పటికీ ఎంఐ6 గురించి ఇప్పటికే ఎన్నో పుకార్లు వస్తున్నాయి. గతవారం త్వరలో రానున్న స్మార్ట్ ఫోన్ గురించిన కీ స్పెక్స్ మరియు ధర గురించిన వివరాలతో ఒక రిపోర్టును వెల్లడించింది.

2018 మార్చిలో వస్తున్న షియోమీ ఎంఐ 7..వైర్లెస్ ఛార్జీంగ్ ఫీచర్ ఈ ఫోన్

Mydrivers.com చైనీస్ పబ్లికేషన్ షియోమీ ఎంఐ 6 గురించి కొన్ని ఆసక్తికరమైన సమాచారాన్ని ప్రచురించింది. రిపోర్ట్ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ రానుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ ట్రయల్ ప్రొడక్షన్ చైనా యొక్క స్ప్రింగ్ ఫెస్టివల్ కు ముందు ప్రారంభంకానున్నట్లు రిపోర్టులో పేర్కొంది. అంతేకాదు, షియోమీ వైర్లెస్ ఛార్జింగ్ కోసం ఆపిల్ కూడా అదే ఫౌండరీని ఉపయోగిస్తున్నట్లు రిపోర్టు చెబుతుంది.

అయితే ఈ సంస్థ ఎంఐ 7కు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకురావడానికి తక్కువ నాణ్యత గల ప్రొడక్టు సమస్యలను లేదా సరఫరా కొరతను ఎదర్కోకూడదని సూచిస్తుంది. షియోమీ ఎంఐ 7 అనేది అదే బ్రాండ్ కామ్ చిప్ మరియు NXP ట్రాన్స్మిటర్ను కలిగి ఉంటుంది. ఇది 2107లో వచ్చిన ఐఫోన్స్ మోడల్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ను అనుమతిస్తుంది.

ఒక ఎంఐ 7 స్మార్ట్ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ తో వస్తుంది. ఒక గ్లాస్ బ్యాక్ ఫీచర్ను కలిగి ఉంటుంది. మిగిలిన స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే స్పోర్ట్ 6.01 అంగుళాల ఓఎల్డి డిస్ప్లే శాంసంగ్ కంపెనీచే మ్యానుఫక్చర్ అవుతుంది. డిస్ల్పే 18:9 రేషియో యాస్పక్ట్స్ ను కలిగి ఉంటంది.

ఆధార్ అక్రమాలతో ఎయిర్‌టెల్‌కి భారీ షాక్ ! భారీ జరిమానా తప్పదా ?

దాని హుడ్ కింద 6జిబి ర్యామ్ తో కలిపి క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 845 ప్రొసెసర్తో వస్తుది. క్వాల్కమ్ ఈనెలలో కొత్త ఫ్లాగ్ షిప్ చిప్ సెట్ను రిలీజ్ చేయనుంది. ఎంఐ7 ర్యామ్ 8జిబితో ఒక వేరియంట్ను కలిగి ఉంటుందని కొన్ని నివేదికలు తెలిపాయి.

హ్యాండ్ సెట్ రెండు స్పెక్యులేటెడ్, 16 మెగాపిక్సెల్ సెన్సార్లతో ఒక బ్యాక్ డ్యుయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంటంది. f/1.7 ఎపర్చరుతో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ముందు కెమెరా గురించి ఎలాంటి సమాచారం లేదు.

షియోమీ ఎంఐ 7 మార్చి 2018లో రిలీజ్ అవుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అయితే మామూలుగా షియోమీ నుంచి రిలీజ్ అయ్యే స్మార్ట్ ఫోన్ల కంటే ఇది కొంచెం ముందుగా రిలీజ్ అవుతున్నది. అయినప్పటికీ ఒక ప్రామాణికమైన ధ్రువీకరణ పత్రంతో లీక్ అవుతుంది.

English summary
Xiaomi is said to use the same foundry as Apple for wireless charging.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot