Home
News

కలర్ డిస్ప్లే తో MIబ్యాండ్4

ఇండియాలో స్మార్ట్ ఫోన్ మరియు టెలివిజన్ రంగాలలో లీడింగ్ లో ఉన్న బ్రాండ్లలో Xiaomi ఒకటి.అంతే కాకుండా ఈ సంస్థ నుండి జనాదరణ పొందిన మరొక ఉత్పత్తి కూడా ఉంది.

ఇండియాలో స్మార్ట్ ఫోన్ మరియు టెలివిజన్ రంగాలలో లీడింగ్ లో ఉన్న బ్రాండ్లలో Xiaomi ఒకటి.అంతే కాకుండా ఈ సంస్థ నుండి జనాదరణ పొందిన మరొక ఉత్పత్తి కూడా ఉంది.MI బ్యాండ్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విజయవంతమైన ఫిట్నెస్ బ్యాండ్లలో ఒకటిగా ఉంది.ఇండియాలో ఈ సంస్థ నుండి వచ్చిన MI బ్యాండ్ 3 కేవలం ఆరు నెలల్లో ఒక మిలియన్ యూనిట్లను విక్రయించింది.వాస్తవానికి మార్కెట్లో ఆపిల్ తరువాత రెండవ అతిపెద్ద తయారీదారుగా చైనీస్ సంస్థను ఉంచడానికి ఇది ఉపయోగపడింది.

xiaomi mi band 4 leaked colour display bigger battery

స్పష్టంగా తదుపరి వెర్షన్ MIబ్యాండ్ 4 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికీ మంచి శుభవార్త. MIబ్యాండ్ 4త్వరలోనే మార్కెట్ లోకి రాబోతున్నది.లీక్ ప్రకారం MI బ్యాండ్ 4 కలర్ డిస్ప్లే తో రాబోతున్నట్లు సూచిస్తుంది.

కొత్త Mi బ్యాండ్ 4 135mAh రేట్ గల పెద్ద బ్యాటరీతో వస్తుంది అని అన్నారు.ముందు ఉన్న MIబ్యాండ్ 3 కి 110mAh బ్యాటరీ ఉన్నది.కలర్ డిస్ప్లే అదనపు ఆకర్షణ.ఈ కొత్త ఫిట్నెస్ బ్యాండ్ బ్లూటూత్ 5.0 ను కూడా కలిగి ఉంది.ఇది మెరుగైన కనెక్టివిటీని మరియు తక్కువ బ్యాటరీ వినియోగాన్ని సూచిస్తుంది. ఈసారి కంపెనీ ఎన్ఎఫ్సిని కూడా అనుసంధానించే అవకాశం ఉంది, Xiaomi Mi Pay ఫీచర్ కోసం ఇది సాధ్యపడుతుంది. ఏది ఏమయినప్పటికీ ఈ సారి నాన్-NFC వైవిధ్యం కూడా ఇవ్వబడుతుంది. MIబ్యాండ్ లో మెరుగైన హృదయ స్పందన సెన్సార్ను కూడా ఆశించవచ్చు.

xiaomi mi band 4 leaked colour display bigger battery

కొత్త Mi బ్యాండ్ 4 ప్రవేశపెడుతున్నప్పుడు ఎటువంటి నిర్ధారణ లేనప్పటికీ. NFC వేరియంట్ కోసం $ 72 (సుమారు రూ .5,000) ధరను అంచనా వేయవచ్చు.అయితే స్టాండెడ్ వెర్షన్ ధర సుమారు $ 28- $ 43 (రూ.1950 - రూ.3,000)గా ఉండవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
xiaomi mi band 4 leaked colour display bigger battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X