షియోమి లాస్ట్ డే ఆఫర్స్,డీల్స్ ,డిస్కౌంట్లు మీకోసం..

|

చైనా దిగ్గజం షియోమి తన Xiaomi Mi Fan Festivalను ఈ రోజుతో ముగించబోతోంది. ఈ సంధర్భంగా యూజర్లకు కొన్ని డీల్స్ డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. స్మార్ట్ ఫోన్లే కాకుండా, యాక్సెసరీస్, కొన్ని రకాల గాడ్జెట్లపై డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. కాగా కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన Redmi 5, Redmi Note 5లు Mi.comలో అమ్మకానికి వచ్చాయి. ఈ ఫోన్ తో పాటు Mi TVsకూడా ఈ రోజు అమ్మకానికి వెళుతున్నాయి. ఈసేల్ లో భాగంగా SBI cardతో కొనుగోలు చేసేవారికి కంపెనీ 5శాతం డిస్కౌంటును అందిచనుంది. అలాగే ఇతర డీల్స్ లో భాగంగా Goibibo voucherను అందిచనుంది. ఈ ఓచర్ ద్వారా మీరు దేశీయ విమాన ప్రయాణంలోరూ.600 వరకు, అంతర్జాతీయ విమాన ప్రయాణంలో రూ.2000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే దేశీయ హోటల్స్ లో 20శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. డీల్స్ వివరాలపై ఓ లుక్కేయండి.

 

స్నాప్‌చాట్‌లోకి కొత్త ఫీచర్, ఒకేసారి 16 మందితో వీడియో చాట్స్నాప్‌చాట్‌లోకి కొత్త ఫీచర్, ఒకేసారి 16 మందితో వీడియో చాట్

Mi MIX 2

Mi MIX 2

దీని ధర రూ. 32,999 కాగా కంపెనీ ఆఫర్లో భాగంగా ఈ ఫోన్ రూ.29,999కే విక్రయిస్తోంది.

ఎంఐ మిక్స్ 2 ఫీచర్లు 

5.99 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్,ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో అప్‌డేట్‌ 6 జీబి ర్యామ్ 128 జీబి స్టోరేజ్ 12 ఎంపి రియర్ కెమెరా 5 ఎంపి సెల్ఫీ కెమెరా 3400 ఎఎహెచ్ బ్యాటరీ

Mi Max 2

Mi Max 2

దీని ధర రూ. 13,999 కాగా కంపెనీ ఆఫర్లో భాగంగా ఈ ఫోన్ రూ.12,999కే విక్రయిస్తోంది.

Mi Max 2 స్పెసిఫికేషన్స్.. 6.44 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్.12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5300mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 4జీ వోల్ట్ సపోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్.

Redmi 4
 

Redmi 4

దీని ధర రూ. 7,499 కాగా కంపెనీ ఆఫర్లో భాగంగా ఈ ఫోన్ రూ.6,999కే విక్రయిస్తోంది.

షియోమీ రెడ్‌మీ 4 ఫీచర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/4 జీబీ ర్యామ్ 16/32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 4100 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రత్యేక ప్రయోజనాలను..

ప్రత్యేక ప్రయోజనాలను..

వీటితో పాటుగా Mi In-Ear Headphones Pro HD, Mi Band - HRX Edition, Mi Headphones Comfort, Mi VR Play 2, Mi Business Backpackలపై డిస్కౌంట్లు అందిస్తోంది. Redmi 5A and 32-inch Mi LED Smart TV 4A ల మీద Crazy Combos పేరుతో ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది.

Redmi 5, Redmi Note 5, Redmi Note 5 Proలు ..

Redmi 5, Redmi Note 5, Redmi Note 5 Proలు ..

ఈ సేల్ లోనే Redmi 5, Redmi Note 5, Redmi Note 5 Proలు ఎక్స్ క్లూజివ్ గా విక్రయానికి రానున్నాయి. Mi TVs కూడా ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుపై ఆసక్తి ఉన్నావారు అలాగే మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే వారు. కంపెనీ అఫిషిఇయల్ వెబ్‌సైట్ Mi.comని సంప్రదించగలరు.

Best Mobiles in India

English summary
Redmi Note 5 Pro With Free Mi Earphones, Discounts on Mobile Phones, and Other Xiaomi Sale Deals More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X