సెప్టెంబర్ 11న షియోమీ ఎంఐ మిక్స్ 2 వచ్చేస్తోంది!

By: Madhavi Lagishetty

ఐఎఫ్ఎ 2017 అనేక స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణే సాక్ష్యంగా సాగుతోంది. అయితే చైనీస్ బ్రాండ్ షియోమీ మ్యాన్ ఫాక్చర్స్ తో ర్యాట్ రేస్ చేసేందుకు రెడీ అయ్యింది.

సెప్టెంబర్ 11న షియోమీ ఎంఐ మిక్స్ 2 వచ్చేస్తోంది!

సంస్థ దాని అధికారిక Webio అకౌంట్ లో ఎంఐ మిక్స్ 2 కోసం లాంచ్ పోస్టర్ ను పోస్ట్ చేసింది. సెప్టెంబర్ 11 దాని ప్రధాన ఫ్లాగ్ షిప్ ను రిలీజ్ చేయనుంది. పోస్టర్ కూడా మిక్స్ 2 ఒక పూర్తి స్క్రీన్ 2.0డిజైన్ తో వస్తుంది. లాంచ్ ఈవింట్ బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ వ్యాయామశాలలో సెప్టెంబర్ 11 స్థానిక సమయం 2గంటలకు జరుగుతుంది.

ఆపిల్ ఐఫోన్8 ఒకరోజు రిలీజ్ అవుతున్నట్లు అనేక రూమర్స్ వైరల్ అవుతున్నాయి. సెప్టెంబర్ 12న ఐఫోన్ 7s మరియు ఐఫోన్ 7s ప్లస్ తోపాటు ఎంఐ మిక్స్ 2 కూడా అదే రోజున లాంచ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు షియోమీ ఫ్లాగ్ కంటే ఐఫోన్ 8 లాంచ్ తేదీ ఒక రోజు ముందు ప్రారంభిస్తున్నట్లు సమాచారం.

ఒక్క రోజులో 60 లక్షల జియోఫోన్‌లను బుక్ చేసారు

లాంచ్ పోస్టర్ తిరిగి రావడం...స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ ప్లే, ఎంఐ మిక్స్ కంటే హై స్ర్ర్కీన్ టు బాడీ రేషియో కలిగి ఉంటుంది. ఫ్రెంచ్ డిజైనర్ ఫిలిప్పే స్టార్క్ తన ఫేస్ బుక్ ప్రొఫైల్ పై వీడియోను పోస్ట్ చేశాడు. వీడియో ఎంఐ మిక్స్ 2 కాన్సెప్ట్చల్ ప్రొడక్జ్ నమూనాను చదివే టెక్ట్స్ తోపాటు తక్కువ స్మార్ట్ ఫోన్ను కలిగి ఉంది.

ఇది కో-ఇన్సిడెంట్ అని మనకు తెలియదు. వీడియోలో చూపించిన హ్యాండ్ సెట్ మరియు పోస్టర్లో ఉన్నది ఒకదానిలాగే కనిపిస్తాయి. బెట్టర్ రెఫరెన్స్ కోసం షియోమీ ఎంఐ మిక్స్ ఫిలిప్ స్టార్క్ డిజైన్ చేయబడింది. రూమర్స్ లక్ష్యంగా ఉంటే షియోమీ ఎంఐ మిక్స్ 2 ఒక 6.4అంగుళాల డ్యుయల్ క్వార్డ్ ఆల్మోడ్ 2కె డిస్ ప్లే ఫ్లూయంట్ ఉంటుంది.

ఇతర ఫీచర్స్ చూసినట్లయితే...స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835ప్రొసెసర్ చేత చెప్పబడుతోంది. ఇది ముందే ఇన్స్టాల్ చేయబడిన ఆండ్రాయిడ్ తో వస్తుంది. 7.1.1నూగట్ పైన MIUI9 లెయర్ తో ఉంటుంది.

ఎంఐ మిక్స్ 2 రెండు మెమెరీ వేరియంట్స్ ను కలిగి ఉంటుంది. స్టాండర్డ్ 6జిబి ర్యామ్ మరియు 128జిబి ఇన్బిల్ట్ స్టోరెజి స్పెస్ అందిస్తుంది. అయితే హయ్యర్ వెర్షన్ 8జిబి ర్యామ్ మరియు 256జిబి డిఫాల్ట్ స్టోరెజి కలిగి ఉంటుంది.

Read more about:
English summary
The launch poster reveals that the Xiaomi Mi Mix 2 will arrive with a full-screen 2.0 design.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot