Xiaomi Mi Mix 3 vs. Mi 9

Xiaomi ఫోన్లు ఎల్లప్పుడూ అద్భుతమైన ఆఫర్ లతో గొప్ప హార్డ్వేర్ విభాగంతో ఫోన్లను అందించింది మరియు ఇప్పుడు 2019 లొ దాని మూడవ తరం Xiaomi Mi Mix సిరీస్ రెండు ఫోన్లు $ 600

|

Xiaomi ఫోన్లు ఎల్లప్పుడూ అద్భుతమైన ఆఫర్ లతో గొప్ప హార్డ్వేర్ విభాగంతో ఫోన్లను అందించింది మరియు ఇప్పుడు 2019 లొ దాని మూడవ తరం Xiaomi Mi Mix సిరీస్ రెండు ఫోన్లు $ 600 మార్క్కెట్ లోకి విడుదల చేస్తునారు .

Xiaomi Mi Mix 3 vs. Mi 9


Mi Mix 3 మరియు Mi 9 రెండూ మిడ్-రేంజ్ సెగ్మెంట్లో ఉంటాయి, కానీ రెండు ప్రత్యేకంగా వేరు వేరు ఫీచర్స్ తొ అందిస్తున్నారు . Mi Mix 3 మొత్తం స్లైడింగ్ మెకానిజంతో ఒక ప్రత్యేకమైన నమూనాను అందిస్తుంది. వివో దాని డివైస్ లలో ఫైండ్ X మోడెడ్తొ ఫ్రంట్ కెమెరాలతో పాటు, వెనుక మోటరైజ్డ్ స్లయిడర్ కెమెరాలు ఉన్నాయి .

Xiaomi Mi Mix 3 ఫీచర్స్ :

Xiaomi Mi Mix 3 ఫీచర్స్ :

ఆపరేటింగ్ సిస్టమ్ - ఆండ్రాయిడ్9.0 Pie MIUI 10
డిస్ప్లే - 6.39-inch సూపర్ AMOLED 2340x1080 (19.5:9) HDR10 గొరిల్లా గ్లాస్ 6
చిప్సెట్ - స్నాప్ డ్రాగన్ 845 4 x 2.80GHz Kryo 385 Gold 4 x 1.70GHz Kryo 385 Silver Adreno 630 10nm
RAM - 6GB/8GB
స్టోరేజ్ - 128GB/256GB
మైక్రో SD స్లాట్ - No
రేర్ కెమెరా1 - 12MP, f/1.8 4-axis OIS డ్యుయల్ పిక్సల్ PDAF
రేర్ కెమెరా2 -- 12MP, f/2.2 Telephoto
రేర్ కెమెరా 3 - None
ఫ్రంట్ కెమెరా 1 - 24MP, f/2.0
ఫ్రంట్ కెమెరా 2 - 2MP
కనెక్టివిటీ - Wi-Fi ac, బ్లూ టూత్ 5.0 AptX HD, NFC, A-GPS
ఆడియో - USB-C సింగల్ స్పీకర్
బ్యాటరీ - 3200mAh
ఛార్జింగ్ - USB-C at 18W 10W వైర్లెస్ ఛార్జింగ్
వాటర్ రెసిస్టన్స్ - None
సెక్యూరిటీ - ఫింగర్ ప్రింట్
డైమెన్షన్స్ - 157.9 x 74.7 x 8.5mm 218g
కలర్ - సఫిర్ బ్లూ, ఒనిక్స్ బ్లాక్, జాడే గ్రీన్, ఫర్బిడెన్ సిటీ బ్లూ

Xiaomi Mi 9 ఫీచర్స్ :

Xiaomi Mi 9 ఫీచర్స్ :

ఆపరేటింగ్ సిస్టమ్ - ఆండ్రాయిడ్9.0 Pie MIUI 10
డిస్ప్లే - 6.39-inch సూపర్ AMOLED 2340x1080 (19.5:9) HDR10 గొరిల్లా గ్లాస్ 6
చిప్సెట్ - స్నాప్ డ్రాగన్ 855 1 x 2.84GHz Kryo 485 3 x 2.41GHz Kryo 4854 x 1.78GHz Kryo 485 Adreno640 7nm
RAM - 6GB/8GB

స్టోరేజ్ - 64GB/128GB
మైక్రో SD స్లాట్ - No
రేర్ కెమెరా1 - 48MP, f/1.8 4-axis డ్యుయల్ పిక్సల్ PDAF
రేర్ కెమెరా2 -- 16MP, f/2.2 వైడ్ - అంగెల్
రేర్ కెమెరా 3 - 12MP, f/2.2 Telephoto
ఫ్రంట్ కెమెరా 1 - 20MP, f/2.0
ఫ్రంట్ కెమెరా 2 - none
కనెక్టివిటీ - Wi-Fi ac, బ్లూ టూత్ 5.0 AptX HD, NFC, A-GPS
ఆడియో - USB-C సింగల్ స్పీకర్
బ్యాటరీ - 3300mAh
ఛార్జింగ్ - USB-C at 27W 20W వైర్లెస్ ఛార్జింగ్
వాటర్ రెసిస్టన్స్ - None
సెక్యూరిటీ - ఫింగర్ ప్రింట్ ఇన్ డిస్ప్లే
డైమెన్షన్స్ - 157.5 x 74.7 x 7.6mm 173g
కలర్ - పియానో బ్లాక్, లావెండర్ వైలెట్, ఓషన్ బ్లూ

 

ధరలు

ధరలు

Xiaomi Mi 9 ధర $467  clove లొ

Xiaomi Mi Mix 3 ధర $520 అమెజాన్ లొ

 

 

Best Mobiles in India

English summary
Xiaomi Mi Mix 3 vs. Mi 9

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X