ఈనెలలో షియోమీ ఎంఐ నోట్ 3 రిలీజ్!

Posted By: Madhavi Lagishetty

షియోమీ అభిమానులకు గుడ్ న్యూస్ . ఎంఐ నోట్ 3 విడుదలకు ఎదురుచూస్తున్న అభిమానులు థర్డ్ జనరేషన్ ఫాబ్లెట్ శుభవార్త ఉంది. చైనా నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ నెలాఖరుకు ఎంఐ నోట్ 2ను విజయవంతంగా ప్రారంభించునున్నట్లు తెలుస్తోంది.

ఈనెలలో షియోమీ ఎంఐ నోట్ 3 రిలీజ్!

ఇది నిజమైతే...షియోమీ నోట్ 2ను అక్టోబర్ లో తిరిగి ప్రారంభించినట్లుగా...షియోమీ షిప్ట్ ముందుగానే షియోమీ నోట్ 3 ను లాంచ్ చేయాలనే ఆలోచనలో కంపెనీ ఉంది. ఆగస్టు లో విఫలమైతే...సెప్టెంబర్ లో డివైస్ ఆవిష్కరించారు.

మొదటిసారి షియోమీ ఎంఐ నోట్ 3 లాంచ్ గురించి విన్నాము. గతంలో షియోమీ ఎంఐ 5ఎక్స్ తో పాటు ఎంఐయుఐ 9 జూలైలో విడుదల చేశాము. అయితే సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఏవి నిజమైనవి అని పరిగణించరాదు.

WhatsApp Payments మొదటి లుక్ ఇదే

ఇప్పటి రిపోర్ట్ ప్రకారం షియోమీ ఎంఐ నోట్ 3 5.7అంగుళాల క్యూహెచ్ డి డిస్ ప్లే 1440 పిక్సెల్స్ రిజల్యూషన్, సూపర్ ఆల్మోడ్ డిస్ల్ ప్లే, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజి కెపాసిటి, స్నాప్ డ్రాగెన్ 821 SoC , 8జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజీ, స్నాప్ డ్రాగెన్ 835 SoC తో రెండు వేరియంట్లను చెప్పబడింది.

ఎంఐ నోట్ 3ను డ్యుయల్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 7.1.1నూగట్ , ఫాస్ట్ చార్జింగ్ 4.0 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది.

స్పెసిఫికేషన్లు కాకుండా...షియోమీ ఎంఐ నోట్ 3 6జిబిర్యామ్ వేరియంట్ కోసం 599 డాలర్లు(సుమారు 39000) 8జిబి వేరియంట్ కోసం 699డాలర్లు( 45,000)

Read more about:
English summary
Xiaomi Mi Note 3 is believed to be launched by the end of this month but there is no official confirmation.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot