బెస్ట్ చైనా ఫోన్ ‘షియోమి ఎంఐ నోట్’

Posted By:

పొడవైన నాజూకు రూపం.. సోయగం లాంటి ఒంపు.. మతిపోగొట్టే లుక్, ఇప్పుడు నేను మాట్లాడుతుంది మిస్ యూనివర్స్ గురించి కాదు షియమి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ నోటో గురించి. సామ్‌సంగ్ మార్కెట్ వాటాను 46 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ షియోమి ప్రపంచపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది.

చైనా యాపిల్‌గా ప్రసిద్థికెక్కిన షియోమిచైనా యాపిల్‌గా పేరుగాంచిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఇంకా మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ షియోమీ భారత్‌లో అతికొద్ది కాలంలోనే ప్రజాదరణను సొంతం చేసుకుంది. బీజింగ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న షియోమీ ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానంలో చైనాలో మూడవ అతిపెద్ద మొబైల్ ఫోన్‌ల కంపెనీగా అవతరించింది. ఏప్రిల్ 6, 2010న ప్రారంభమైన ఈ కంపెనీని లీ జున్ ప్రారంభించారు. భారత్‌లో షియోమీ కార్యకలాపాలను జబాంగ్ సహ వ్యవస్థాపకుడు మను కుమార్ జైన్ నిర్వహిస్తున్నారు. షియోమీ ఉత్పత్తులను భారత్ లో ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

నేటి ప్రత్యేక కథనంలో భాగంగా బెస్ట్ చైనా ఫోన్ గా షియోమి నుంచి ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన ‘ఎంఐ నోట్' స్మార్ట్ ఫోన్ గురించి 7 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ చైనా ఫోన్ ‘షియోమి ఎంఐ నోట్’

హైక్లాస్ డిజైనింగ్

షియోమి ఎంఐ నోట్ హై క్లాస్ డిజైనింగ్‌ను కలిగి ఉంది. డివైస్ అల్యూమినియమ్ ఇంకా గ్లాస్ డిజైన్ ఆకట్టుకుంటుంది.

 

బెస్ట్ చైనా ఫోన్ ‘షియోమి ఎంఐ నోట్’

పెద్దదైన స్ర్కీన్

షియోమి ఎంఐ నోట్ 5.7 అంగుళాల అద్బుతమైన హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్

 

బెస్ట్ చైనా ఫోన్ ‘షియోమి ఎంఐ నోట్’

హై-రిసల్యూషన్ ఫోటోలు ఇంకా వీడియోలు

షియోమి ఎంఐ నోట్ 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి ఫీచర్ల కెమెరాను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాయి. ఈ కెమెరా ద్వారా 4కే రిసల్యూషన్ వీడియోలను రికార్డ్ చేయవచ్చు.

 

బెస్ట్ చైనా ఫోన్ ‘షియోమి ఎంఐ నోట్’

హార్డ్ బటన్లు

షియోమి ఎంఐ నోట్ మూడు కెపాసిటివ్ బటన్‌లను కలిగి ఉంది.

 

బెస్ట్ చైనా ఫోన్ ‘షియోమి ఎంఐ నోట్’

4  మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా హై రిసల్యూషన్  క్వాలిటీతీ

బెస్ట్ చైనా ఫోన్ ‘షియోమి ఎంఐ నోట్’

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటిగ్ సిస్టం, షియోమి ఎమ్ఐయూఐ 6 ఇంటర్‌ఫేస్‌తో

 

బెస్ట్ చైనా ఫోన్ ‘షియోమి ఎంఐ నోట్’

4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ ఆప్షన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi Note is the best made in china phone you never heard of. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot