Just In
Don't Miss
- News
రేప్‌లకు రాజధానిగా భారతదేశం... రాహుల్ గాంధీ సెన్సెషల్ కామెంట్స్
- Lifestyle
హార్ట్ ట్యూమర్స్ గురించి తెలుసుకోవలసిన విషయాలు!
- Finance
జీఎస్టీ స్లాబ్ 5 నుంచి 6 శాతానికి పెంచే ఛాన్స్, స్వల్పంగా పెరగనున్న ధరలు
- Sports
FIH Player of the Year అవార్డు రేసులో మన్‌ప్రీత్ సింగ్
- Movies
చాలా ముద్దుస్తున్నాడే.. రా అంటూ స్టేజ్ మీదే బుగ్గ కొరికిన యాంకర్.. ప్రేక్షకులు షాక్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
Mi TV: 43-inch స్మార్ట్‌టీవీ ఫ్లాష్ సేల్...తక్కువ ధరకే ఫ్లిప్‌కార్ట్ లో
షియోమి సంస్థ ఇండియాలో స్మార్ట్ఫోన్ల రంగంలో మంచి గుర్తింపును తెచ్చుకున్నది. దీని తరువాత ఇది స్మార్ట్‌టీవీ రంగంలోకి కూడా ప్రవేశించింది. టీవీ రంగంలో కూడా ఇది మంచి ఫీచర్స్ గల స్మార్ట్‌టీవీలను విడుదల చేస్తున్నది. ఈ సంస్థ ఇప్పుడు చిన్న పరిమాణంలో గల టీవీలను మరియు పెద్ద పరిమాణంలో గల స్మార్ట్‌టీవీలను ఇతరులకు పోటీగా విడుదల చేస్తున్నది.

ఇతర కంపెనీలతో పోలిస్తే షియోమి యొక్క టీవీలు తక్కువ ధరను కలిగి ఉంటాయి. ఇవి తక్కువ ధరను కలిగి ఉన్నప్పటికి ఉత్తమమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. షియోమి ఇటీవల తన 40-ఇంచ్ టీవీను ఆఫర్ ధరకు అందించింది. ఇప్పుడు కూడా అదే బాటలో 43-inch స్మార్ట్ టీవీను కొనుగోలు చేయడానికి ఆఫర్ ధరలో ఫ్లిప్‌కార్ట్ లో ఉంచింది.
ఆపిల్ వాచ్‌కు పోటీగా షియోమి స్మార్ట్ వాచ్... ధర ఎంతో తెలుసా??

ధర వివరాలు
షియోమి యొక్క Mi LED స్మార్ట్ టివి 4X ప్రస్తుతం ఫ్లాష్ సేల్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఆసక్తిగల కస్టమర్లు షియోమి యొక్క 43-అంగుళాల స్మార్ట్ టీవీని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. Mi టీవీ 4X యొక్క ధర రూ.24,999.
మొదటిసారి ఓపెన్ సేల్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ లో రెడ్మి 8A

లభ్యత మరియు ఆఫర్స్
కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ను అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు. అలాగే యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై 5 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు.

స్పెసిఫికేషన్స్
43 అంగుళాల షియోమి Mi టివి 4X లో 20W స్పీకర్లు ఉన్నాయి. ఇవి టెలివిజన్ డాల్బీ + డిటిఎస్-హెచ్డి ఆడియోకు మద్దతు ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీతో జతచేసిన ప్యాచ్‌వాల్ UI ద్వారా అందించబడుతుంది. అలాగే ఇందులో డేటా సేవర్ అనే కొత్త ఫీచర్ కూడా లభిస్తున్నది. ఈ ఇంటర్ఫేస్లో భాగంగా షియోమి 7,00,000+ గంటల కంటెంట్‌ను కూడా క్లెయిమ్ చేస్తోంది.

ఫీచర్స్
షియోమి యొక్క Mi LED స్మార్ట్ టివి 4Xలో ముందుగానే ఇన్‌బిల్ట్ చేసిన ప్రతి యాప్ ద్వారా వివిధ రకాల డేటాను వీక్షించడానికి కంపెనీ వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160 పిక్సెల్స్) ప్యానల్‌తో వస్తుంది. ఈ ఎల్ఈడీ టీవీ ఆండ్రాయిడ్ పై 9.0, గూగుల్ ప్లే స్టోర్, క్రోమ్‌కాస్ట్ , ప్లే మూవీస్, గూగుల్ అసిస్టెంట్, ఫైల్ మేనేజర్, మీడియా ప్లేయర్, టీవీ మేనేజర్, టీవీ గైడ్ యాప్, లైవ్ టీవీ యాప్, వీపీ 9 ప్రొఫైల్ 2, హెచ్ .265, మరియు H264 వంటి వాటి మద్దతుతో వస్తుంది.
షియోమి నుండి కొత్త Mi టివి 5 సిరీస్ స్మార్ట్ టీవీ

రెడ్మి నోట్ 8
షియోమి యొక్క రెడ్మి నోట్ 8 ప్రస్తుతం అమెజాన్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. షియోమి సంస్థ ఈ ఫోన్‌ను ఆగస్టు నెలలో లాంచ్ చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను మరియు 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది.

లభ్యత
రెడ్మి నోట్ 8 అమెజాన్ ఇండియా మరియు Mi.com ద్వారా కొనుగోలు చేయవచ్చు. ధర విషయానికొస్తే ఇందులో బేస్ వేరియంట్ 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ మోడల్ రూ.9,999 ధర వద్ద లభిస్తుంది. మొదటి అమ్మకం సమయంలో రెడ్మి నోట్ 8 యొక్క 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ కాన్ఫిగరేషన్ రూ.12,999 లకు లభించింది. షియోమి ఈ ఫోన్‌ను 4 జీబీ / 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లో కూడా అందిస్తోంది.
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090