Home
News

Mi దీపావళి సేల్‌ : ఫోన్‌లు,టీవీలపై ఆఫర్లే ఆఫర్లు

ప్రముఖ చైనా సంస్థ షియోమి రెండు వారాల ముందే దీపావళి పండుగను తీసుకువస్తోంది. షియోమి Mi సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్‌లు,టీవీలు మరియు మొబైల్ ఉపకరణలపై భారీ తగ్గింపును అందిస్తోంది. Mi సేల్స్ సెప్టెంబర్ 28 నుండి మొదలై అక్టోబర్ 4 వరకు కొనసాగుతాయి.

Mi దీపావళి సేల్‌

Mi దీపావళి సేల్‌ను ప్రకటించిన తరువాత షియోమి ఇప్పుడు తన ఫోన్‌ల మీద ఆఫర్‌లను మరియు ధరల తగ్గింపు వివరాలను వెల్లడించింది. ఇందులో రెడ్‌మి కె 20, రెడ్‌మి కె 20 ప్రో, రెడ్‌మి నోట్ 7 ప్రో, పోకో ఎఫ్ 1, రెడ్‌మి 7, రెడ్‌మి 7 ఎ, రెడ్‌మి వై 3, రెడ్‌మి గో ఫోన్లు ఉన్నాయి. ఇవే కాకుండా తగ్గింపు ధరలను పొందిన Mi టివిలను కూడా వెల్లడించింది. EMI లావాదేవీలపై క్రెడిట్,డెబిట్ కార్డ్ వినియోగదారులకు 10 శాతం తక్షణ తగ్గింపును అందించడానికి షియోమి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

 

Mi సేల్‌తో దీపావళిలో మొబైల్స్ పై డీల్స్

Mi సేల్‌తో దీపావళిలో మొబైల్స్ పై డీల్స్

మొబైల్  అసలు ధర  డిస్కౌంట్ ధర సేల్ ధర   మోడల్
 రెడ్‌మి కె 20  రూ.22,390  రూ. 2,000  రూ. 19,999  6GBర్యామ్ + 64GBస్టోరేజ్
 రెడ్‌మి కె 20 ప్రో  రూ.27,280  రూ. 3,000  రూ. 24,999  6 జిబి + 128 జిబి
 పోకో ఎఫ్ 1   రూ.18,490,రూ. 18,990,రూ,22,990  రూ. 4,000  రూ. 14,999,రూ. 15,999,రూ. 18,999.  6 జిబి+32,64,128 జిబి
 రెడ్‌మి నోట్ 7 ప్రో  రూ.13,890   రూ. 2000  -రూ. 11,999  4 జీబీ ర్యామ్ / 64 జీబీ స్టోరేజ్
 రెడ్‌మి నోట్ 7 ఎస్  రూ. 9,912   రూ. 2000  రూ. 8,999  3 జీబీ + 32 జీబీ
 రెడ్‌మి వై 3   రూ.8,820  రూ. 2,000  రూ. 7,999  3 జీబీ + 32 జీబీ
Mi టీవీలు,పవర్ బ్యాంకులపై ఆఫర్లు

Mi టీవీలు,పవర్ బ్యాంకులపై ఆఫర్లు

షియోమి యొక్క పాత Mi టీవీలు కూడా తగ్గింపు ధరతో ఈ సేల్స్ లో జాబితా చేయబడ్డాయి. ఇందులో Mi ఎల్ఇడి టివి 4 ఎ ప్రో 32-ఇంచ్, Mi ఎల్ఇడి టివి 4 సి ప్రో 32-ఇంచ్, Mi ఎల్ఇడి టివి 4 ఎ ప్రో 43-ఇంచ్ మరియు Mi ఎల్ఇడి టివి 4 ఎక్స్ ఉన్నాయి. అలాగే Mi ఇయర్‌ఫోన్‌లపై కూడా 50 శాతం తగ్గింపుతోనే కాకుండా మొబైల్ ఉపకరణాలు రూ.49లతో జాబితా చేయబడ్డాయి . 10,000 ఎంఏహెచ్ Mi పవర్ బ్యాంక్ 2 ఐ మరియు Mi బ్యాండ్ 3 కూడా డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి.

 

 

 

వాటర్ ప్యూరిఫైయర్

వాటర్ ప్యూరిఫైయర్

Mi స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ (ఆర్‌ఓ + యువి) కూడా రూ.11,999 సెప్టెంబర్ 29 నుండి లభిస్తుంది. ఫిల్టర్ యొక్క అదనపు పూర్తి సెట్‌ కేవలం 3,997 రూపాయలకు లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Mobile Offers and Discounts During Diwali Sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X