Home
News

షియోమి ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్

By Gizbot Bureau

బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు భారీ ఆఫర్లు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ సేల్ జరగబోతోంది. స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లున్నాయి. ఇందుో షియోమి ఇండియా కా స్మార్ట్ ఫోన్ రెడ్ మి 7ఎ మీద భారీ తగ్గింపును అందించింది. రూ. 1500 వరకు ఈ ఫోన్ తగ్గింపును అందుకోనుంది. అలాగే ఇతర ఫోన్లపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక క్రెడిట్ కార్డులపై షాపింగ్ చేస్తే దాదాపు 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఫిప్ కార్ట్ నుంచి కూడా స్పెషల్ బెనిపిట్స్ అందుబాటులో ఉన్నాయి. షియోమి ఫోన్ల స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో ఓ సారి చూద్దాం..

Redmi 7A

Redmi 7A

Redmi 7A (MRP: Rs 6,999, Discount Price: Rs 4,999)

రెడ్‌మి 7ఎ ఫీచర్లు

5.45 అంగుళాల డిస్‌ప్లే,1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌,2/3/4 జీబీ ర్యామ్‌,16/32/64 జీబీ స్టోరేజ్‌,256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌,13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా,5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ,బ్లూటూత్ 4.2,4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Redmi Note 7 Pro

Redmi Note 7 Pro

Redmi Note 7 Pro (MRP: Rs 15,999, Discount Price: Rs 10,999)

రెడ్‌మీ నోట్ 7 ప్రొ ఫీచ‌ర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

Redmi Note 7s

Redmi Note 7s

Redmi Note 7s (MRP: Rs. 13,999, Discount Price: Rs. 8,999)

రెడ్‌మీ నోట్ 7ఎస్ ఫీచ‌ర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌, స్ల్పాష్ ప్రూఫ్ కోటింగ్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

Redmi Note 5 Pro

Redmi Note 5 Pro

Redmi Note 5 Pro (MRP: Rs. 16,999, Discount Price: Rs. 10,999)

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Poco F1

Poco F1

Poco F1 (MRP: Rs. 21,999, Discount Price: Rs. 14,999)

షియోమీ పోకో ఎఫ్1 ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Flipkart big billion days sale 2019:  xiaomi mobiles offer and discounts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X