ఇండియాలో మొదటిసారి ప్రారంభం అయిన రెడ్మి7 సేల్స్ ఎప్పుడు?ఎక్కడ?
Xiaomi ఫోన్లు ఎల్లప్పుడూ అద్భుతమైన ఆఫర్ లతో గొప్ప హార్డ్వేర్ విభాగంతో ఫోన్లను అందించింది
Xiaomi ఫోన్లు ఎల్లప్పుడూ అద్భుతమైన ఆఫర్ లతో గొప్ప హార్డ్వేర్ విభాగంతో ఫోన్లను అందించింది.మరియు ఇప్పుడు రెడ్ మి7 ఈ రోజు (2019 ఏప్రిల్ 29న )కొత్త మోడల్ మార్కెట్ లోకి12.00కు రాబోతుంది.

Xiaomi సబ్ బ్రాండ్ ప్రారంభంలో 2GB RAM,32GB ఇంటర్నల్ స్టోరేజీ స్మార్ట్ ఫోన్, 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజీ రెండు వేరియంట్లలో అమ్మకానికి వెళ్తుంది. ఏప్రిల్ 29 వ తేదీన అమెజాన్,Mi ఆన్లైన్ స్టోర్,Mi హోమ్ స్టోర్స్ లలో 12PM నుంచి వినియోగదారులకు ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

రెడ్మి7 ఇండియాలో ధరలు:
రెడ్ మి7 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 SoC చే శక్తిని కలిగి ఉంది. 2GB/ 3GB RAM, 32GB/32GB ఇంటర్నల్ స్టోరేజి అందిస్తుంది. ఇది 6.26 అంగుళాల పూర్తి HD స్క్రీన్ 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని కలిగి ఉంది. , రెడ్ మి7 వెనుక USP - 12 మెగాపిక్సెల్ సోనీ IMX586 ప్రాధమిక కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కలిసి ఉంటాయి. స్మార్ట్ ఫోన్ 2GB RAM+32GB వేరియంట్ ధర రూ.7,999 మరియు 3GB RAM+32GB వేరియంట్ ధర రూ.8,999.అమెజాన్,Mi ఆన్లైన్ స్టోర్,Mi హోమ్ స్టోర్స్ లలో 12PM నుంచి వినియోగదారులకు ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.ఫోన్ ఎక్లిప్స్ బ్లాక్, కామెట్ బ్లూ, మరియు లూనార్ రెడ్ మూడు రంగులలో లబిస్తుంది.

ఆఫర్స్ :
ఆఫర్ల పరంగా Xiaomi రెడ్మి 7 కొనుగోలుదారులకు రిలయన్స్ జియో డబుల్ డేటా నాలుగు సంవత్సరాలు ఫ్రీగా అందించడాంతో పాటు 2,400 క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు.

రెడ్ మి7 స్పెసిఫికేషన్స్ :
డిస్ప్లే ---- 6.26-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 632 సోసి,
ఫ్రంట్ కెమెరా ---- 8 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 12-మెగాపిక్సెల్+ 2-మెగాపిక్సెల్
RAM ----- 2GB/3GB
OS ----- ఆండ్రాయిడ్ 9ఫై
స్టోరేజీ ----- 32GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh
ధర ----- రూ.7,999/రూ.8,999


Click it and Unblock the Notifications