రూ.5,505కే షియోమి రెడ్‌మి 7ఎ స్మార్ట్‌ఫోన్,ఫీచర్లు అదుర్స్
చైనా మొబైల్ మేకర్ షియోమి షియోమి సబ్ బ్రాండ్ రెడ్ మి బడ్జెట్ రేంజ్ లో షియోమి రెడ్‌మి 7ఎని మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కంపెనీ గతేడాది లాంచ్ చేసిన షియోమి రెడ్‌మి 6ఎ సక్సెస్ అయిన నేపథ్యంలో కంపెనీ ఈ ఎంట్రీ లెవల్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువస్తోంది.

కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ ను చైనాలో లాంచ్ చేసింది. ఇక ఇండియాకు రావడమే మిగిలి ఉంది. ఈ నెల 4వ తేదీన ఈ ఫోన్ ఇండియా మార్కెట్లోకి రానుంది. రూ.5,505 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.

రెడ్‌మీ 7ఎ ఫీచర్లు
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, వైర్‌లెస్ ఎఫ్‌ఎం, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

రెడ్‌మి 6ఎ సక్సెసర్
కంపెనీ గతేడాది లాంచ్ చేసిన షియోమి రెడ్‌మి 6ఎ సక్సెస్ అయిన నేపథ్యంలో కంపెనీ ఈ ఎంట్రీ లెవల్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ ను చైనాలో లాంచ్ చేసింది. గ్రే, బ్లూ, గోల్డ్, రోజ్ గోల్డ్ కలర్లలో 16/32 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రూ.5,999, రూ.6,999 ధరలకు వినియోగదారులకు అందుబాటులో ఉంది.
షియోమీ రెడ్‌మీ 6ఎ ఫీచర్లు
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Redmi K20, కె20 ప్రొ
Redmi K20, కె20 ప్రొ ఫోన్లతో పాటుగా షియోమి రెడ్‌మి 7ఎని విడుదల చేస్తుందని కంపెనీ ప్రకటించినా అది కుదిరేలా లేదు. ముందుగా రెడ్‌మి 7ఎని విడుదల చేసి ఆ తరువాత Redmi K20, కె20 ప్రొలను విడుదల చేస్తున్నట్లుగా తెలిసింది. ఈ రెండు ఫోన్లు ఈ నెల 15న విడుదలయ్యే అవకాశం ఉంది.
Redmi K20 రూమర్ ఫీచర్లు
6.39 అంగుళాల ఫుల్ హెడ్డీ డిస్‌ప్లే, 8 జీబీ ర్యాం / 256 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 48 ఎంపి +13 ఎంపీ + 8 ఎంపీ సూపర్ వైడ్ యాంగిల్ కెమేరా, 20MP pop-up selfie camera, ఎంఐయూఐ 10 విత్ ఆండ్రాయిడ్ పై, 4,000mAh battery, 27W fast charging support, 3.5 headphone jack and NFC connectivity

రెడ్‌మీ నోట్ 7 ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.

రెడ్‌మీ నోట్ 7 ప్రొ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.


Click it and Unblock the Notifications








