రూ.10వేల లోపు కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో బెస్ట్ ఇవే!!!
షియోమి సంస్థ ఇండియాలో కొత్తగా రూ.10,000 లోపు ధరలో రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సంస్థ ఇప్పటికే ఇదే ధరలో రెడ్‌మి 8 ను విడుదల చేసి అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా విజయవంతం అయింది. 8,999 రూపాయల ధరతో విడుదలైన రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం నోకియా, శామ్‌సంగ్ మరియు రియల్‌మి సంస్థలు ఇదే ధర వద్ద ప్రారంభించిన రియల్‌మి నార్జో 10A , నోకియా C3 మరియు శామ్‌సంగ్ గెలాక్సీ M01 లతో పోటీకి దిగింది. స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్ల పరంగా ఏది అధిక ప్రయోజనంను కలిగి ఉందొ తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి రెడ్‌మి 9 vs రియల్‌మి నార్జో 10A vs నోకియా C3 vs శామ్‌సంగ్ గెలాక్సీ M01s ధరల తేడాలు
షియోమి రెడ్‌మి 9: రూ .8,999 (4 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్), రూ .9,999 (4 GB ర్యామ్+ 128 GB స్టోరేజ్)
రియల్‌మి నార్జో 10A : రూ .8,999 (3 GB ర్యామ్ + 32 GB స్టోరేజ్), రూ .9,999 (4 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్)
నోకియా C3: రూ .7,999 (2 GB ర్యామ్ + 126 GB స్టోరేజ్ ) మరియు రూ .8,999 (3 GB ర్యామ్ + 32 GB స్టోరేజ్)
శామ్‌సంగ్ గెలాక్సీ M 01s: రూ .9,999 (3GB ర్యామ్ + 32 GB స్టోరేజ్)

షియోమి రెడ్‌మి 9 vs రియల్‌మి నార్జో 10A vs నోకియా C3 vs శామ్‌సంగ్ గెలాక్సీ M01s: డిస్ప్లే బేధాలు
షియోమి రెడ్‌మి 9 : 6.53-అంగుళాల HD+ డిస్ప్లే
రియల్‌మి నార్జో 10A : 6.5-అంగుళాల HD+ డిస్ప్లే
నోకియా C3 : 5.99-అంగుళాల HD+ IPS డిస్ప్లే
శామ్‌సంగ్ గెలాక్సీ M01s : 6.2-అంగుళాల HD + డిస్ప్లే

షియోమి రెడ్‌మి 9 vs రియల్‌మి నార్జో 10A vs నోకియా C3 vs శామ్‌సంగ్ గెలాక్సీ M01s: హ్యాండ్‌సెట్‌ల ప్రాసెసర్ చిప్‌సెట్‌లు
షియోమి రెడ్‌మి 9 : మీడియాటెక్ హెలియో జి 35 ప్రాసెసర్
రియల్‌మి నార్జో 10A : మీడియాటెక్ హెలియో జి 70
నోకియా C3 : యునిసోక్ SC9863A ప్రాసెసర్
శామ్‌సంగ్ గెలాక్సీ M01s : మీడియాటెక్ హెలియో పి 22 ప్రాసెసర్

షియోమి రెడ్‌మి 9 vs రియల్‌మి నార్జో 10A vs నోకియా C3 vs శామ్‌సంగ్ గెలాక్సీ M01s: RAM
షియోమి రెడ్‌మి 9 : 4GB ఎంపిక మాత్రమే
రియల్‌మి నార్జో 10A : 3GB మరియు 4GB ఎంపికలు
నోకియా C3 : 2GB మరియు 3GB ఎంపికలు
శామ్‌సంగ్ గెలాక్సీ M01s : 3GB ఎంపిక మాత్రమే

షియోమి రెడ్‌మి 9 vs రియల్‌మి నార్జో 10A vs నోకియా C3 vs శామ్‌సంగ్ గెలాక్సీ M01s: స్టోరేజ్ ఎంపికలు
షియోమి రెడ్‌మి 9 : 64GB మరియు 128GB ఎంపికలు
రియల్‌మి నార్జో 10A : 32 జీబీ, 64 జీబీ ఎంపికలు
నోకియా C3 : 16GB మరియు 32GB ఎంపికలు
శామ్‌సంగ్ గెలాక్సీ M01s : కేవలం 32GB ఎంపిక మాత్రమే

షియోమి రెడ్‌మి 9 vs రియల్‌మి నార్జో 10A vs నోకియా C3 vs శామ్‌సంగ్ గెలాక్సీ M01s: రియర్ కెమెరా సెటప్
షియోమి రెడ్‌మి 9 : 13MP (f / 2.2 ఎపర్చరు) + 2MP (f / 2.4 ఎపర్చరు)
రియల్‌మి నార్జో 10A : 12MP (f / 1.8 ఎపర్చరు) + 2MP మాక్రో లెన్స్ + 2MP పోర్ట్రెయిట్ లెన్స్
నోకియా C3 : 8MP (f / 2.0 ఎపర్చరు)
శామ్‌సంగ్ గెలాక్సీ M01s : 13MP (f / 1.8 ఎపర్చరు) + 2MP (f / 2.4 ఎపర్చరు)

షియోమి రెడ్‌మి 9 vs రియల్‌మి నార్జో 10A vs నోకియా C3 vs శామ్‌సంగ్ గెలాక్సీ M01s: ఫ్రంట్ కెమెరా సెటప్
షియోమి రెడ్‌మి 9 : 5MP (/f2.2 ఎపర్చరు)
రియల్‌మి నార్జో 10A : 5MP (/f2.4 ఎపర్చరు)
నోకియా C3 : 5MP (/f2.4 ఎపర్చరు)
శామ్‌సంగ్ గెలాక్సీ M01s: 8MP (f / 2.0 ఎపర్చరు)

షియోమి రెడ్‌మి 9 vs రియల్‌మి నార్జో 10A vs నోకియా C3 vs శామ్‌సంగ్ గెలాక్సీ M01s: బ్యాటరీ
షియోమి రెడ్‌మి 9 : 5000mAh
రియల్‌మి నార్జో 10A : 5000mAh
నోకియా C3 : 3040mAh
శామ్‌సంగ్ గెలాక్సీ M01s : 4000mAh

షియోమి రెడ్‌మి 9 vs రియల్‌మి నార్జో 10A vs నోకియా C3 vs శామ్‌సంగ్ గెలాక్సీ M01s: ఆపరేటింగ్ సిస్టమ్
షియోమి రెడ్‌మి 9 : MIUI 12 ఆధారిత ఆండ్రాయిడ్ 10
రియల్‌మి నార్జో 10A : ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మిUI
నోకియా C3 : స్టాక్ ఆండ్రాయిడ్ 10
శామ్‌సంగ్ గెలాక్సీ M01s: ఆండ్రాయిడ్ 9.0 పై ఆధారిత వన్ UI కోర్


Click it and Unblock the Notifications








