రెడ్‌మి కె20 ప్రొ Vs స్నాప్ డ్రాగన్ 855 స్మార్ట్‌ఫోన్స్,బెస్ట్ ఏదీ ?
మీరు ఈ మధ్య కొత్తగా వచ్చిన లేటెస్ట్ గా వచ్చిన క్వాల్ కామ్ ప్రాసెసర్ Snapdragon 855 Plus చిప్ సెట్ గురించి వినే ఉంటారు. ఇది అత్యాధునిక ఫీచర్లతో లేటెస్ట్ జనరేషన్ మొబైల్ ప్రాసెసింగ్ చిప్ సెట్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ తో ఫోన్లు ఎలా పనిచేస్తాయనే దాని మీద మీరు కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. అయితే యూజర్లు Snapdragon 855 ప్రాసెసర్ వచ్చిన కొన్ని ప్రీమియం ఫోన్లలో ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు.

అలాగే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో కూడా ఈ ప్రాసెసర్ వచ్చింది. రానున్న రోజుల్లో 7nm architecture మీద 855 SoC అదిరిపోయే పెర్మార్మెన్స్ తో పాటు మంచి ఫలితాలను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. గ్రాఫిక్స్ విభాగంలో ఇది 20 శాతం మెరుగైన పనితీరును కనబరుస్తుంది. గేమింగ్ ప్రియులకు ఇది మంచి బూస్ట్ ని కూడా అందివ్వనుంది. ఇది ఇలా ఉంటే ఇండియీలో ఎన్నొ డివైస్ లు లాంచ్ అయ్యాయి. వీటిల్లో ఈ మధ్య కొత్తగా వచ్చిన షియోమి రెడ్‌మి కె20 ప్రొ కూడా ఉంది. ఈ శీర్షికలో భాగంగా షియోమి Redmi K20 Proతో పోటీ పడే కొన్ని స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

OnePlus 7
వన్ ప్లస్ 7 ఫీచర్లు,
6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Asus 6Z
అసుస్ 6జడ్ ఫోన్ ఫీచర్లు,
6.46 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 1టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 48, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Xiaomi Black Shark 2
బ్లాక్ షార్క్ 2 ఫీచర్లు,
6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 48, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

OPPO Reno 10x Zoom Edition
ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ ఎడిషన్ ఫీచర్లు,
6.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 48, 13, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10ఎక్స్ హైబ్రిడ్ ఆప్టికల్ జూమ్, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4065 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Nubia Red Magic 3
నూబియా రెడ్ మ్యాజిక్ 3 ఫీచర్లు,
6.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 48 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డీటీఎస్ ఎక్స్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








